2007: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేధించ → ఛేదించ, ఛేధించ → ఛేదించ (2) using AWB
పంక్తి 34:
* [[జూన్ 27]]: [[యునైటెడ్ కింగ్‌డమ్]] ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.
=== జూలై ===
* [[జూలై 4]]: 50 నక్షత్రాల [[అమెరికా]] జాతీయ పతాకం అత్యధిక కాలంపాటు చెలామణిలో ఉండి రికార్డు సృష్టించింది. [[1912]] నుంచి [[1959]] వరకు చెలామణిలో ఉన్న 48 నక్షత్రాల పతాకం రికార్డు చేధించబడిందిఛేదించబడింది.
* జూలై 4: 2014 శీతాకాలపు ఒలింపిక్ క్రీడా వేదికగా సోచి నగరం ఎంపికైంది.
* [[జూలై 25]]: [[భారత రాష్ట్రపతి]]గా [[ప్రతిభా పాటిల్]] పదవిని చేపట్టింది.
పంక్తి 46:
* [[సెప్టెంబర్ 7]]: [[రగ్బీ]] ప్రపంచ కప్-2007 [[ఫ్రాన్సు]]లో ప్రారంభమైనది.
* [[సెప్టెంబర్ 12]]: [[రష్యా]] ప్రధానమంత్రి మైకేల్ ప్రాద్కోవ్ మరియు మొత్తం మంత్రిమండలి రాజీనామా సమర్పించింది.
* [[సెప్టెంబర్ 13]]: బుర్జ్ దుబాయ్ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన కట్టడంగా రికార్డు సృష్టించింది. [[టొరంటో]]లోని సిఎన్ టవర్ రికార్డు ఛేధించబడిందిఛేదించబడింది.
* [[సెప్టెంబర్ 14]]: రష్యా నూతన ప్రధానమంత్రిగా విక్టర్ జుబ్కోవ్ నియామకం.
* [[సెప్టెంబర్ 24]]: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ [[క్రికెట్]]ను [[భారత క్రికెట్ జట్టు|భారత జట్టు]] గెలుచుకుంది. ఫైనల్లో [[పాకిస్యాన్]] పై విజయం సాధించింది.
పంక్తి 55:
* [[డిసెంబర్ 3]]: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
* [[డిసెంబర్ 11]]: [[బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ]] సెన్సెక్స్ 20,000 మైలురాయిని దాటింది.
* [[డిసెంబర్ 21]]: [[రెండో ఎలిజబెత్]] రాణి అత్యధిక వయస్సు ఉన్న రాణిగా రికార్డు సృష్టించించి. దీనితో విక్టోరియా రాణి రికార్డు ఛేధించబడిందిఛేదించబడింది.
* [[డిసెంబర్ 25]]: [[గుజరాత్]] [[ముఖ్యమంత్రి]]గా [[నరేంద్ర మోడి]] మూడవసారి ప్రమాణస్వీకారం.
* [[డిసెంబర్ 30]]: [[హిమచల్ ప్రదేశ్]] ముఖ్యమంత్రిగా [[ప్రేమ్ కుమార్ ధుమాల్]] ప్రమాణస్వీకారం.
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు