అగ్ని దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, లో → లో , గ్రంధ → గ్రంథ, చినది. → చ using AWB
పంక్తి 1:
[[Image:Zoroastrian Fire Temple, Yazd (2).jpg|thumb|right|250px|ఇరాన్ లోని యాజ్డ్ వద్దగల జొరాస్ట్రియన్ దేవాలయంలో మండుతున్న అగ్నిగుండం]]
ప్రాచీన [[పర్షియా]] (నేటి [[ఇరాన్]]) లో జొరాష్టర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము పేరు [[జొరాస్ట్రియన్ మతము]]. వీరు భగవంతుణ్ణి అహూరా మజ్దా అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంథం [[జెండ్ అవెస్తా]], వీరి దేవాలయాన్ని 'అగ్ని దేవాలయం' లేదా 'ఫైర్ టెంపుల్' లేదా 'అగియారీ' అని అంటారు<ref>{{Citation|last=Boyce|first=Mary|author-link = Mary Boyce|title=On the Zoroastrian Temple Cult of Fire|journal=Journal of the American Oriental Society|volume=95|issue=3|year=1975|pages=454–465|doi=10.2307/599356|publisher=Journal of the American Oriental Society, Vol. 95, No. 3|jstor=599356}}</ref><ref>{{Citation|last=Boyce|first=Mary|chapter=Dar-e Mehr|title=Encyclopaedia Iranica|location=Costa Mesa|publisher=Mazda Pub|year=1993|volume=6|pages=669–670}}
</ref><ref>{{Citation|last=Kotwal|first=Firoz M.|title=Some Observations on the History of the Parsi Dar-i Mihrs|journal=Bulletin of the School of Oriental and African Studies|year=1974|volume=37|issue=3|pages=664–669|doi=10.1017/S0041977X00127557}}</ref>. 2010 నాటికి [[ముంబయి]] లో 50 దేవాలయాలు, ముంబయి తప్ప మిగిలిన భారతదేశంలో 50 దేవాలయాలు, ప్రపంచంలోని యితర దేశాలలో 27 దేవాలయాలు ఉన్నాయి.<ref name="TOI_ParsisToCelebrateMilestone">{{cite news
| last = Mathai
| first = Kamini
పంక్తి 16:
== చారిత్రకాంశాలు==
[[Image:Parsi-jashan-ceremony-1.jpg|thumb|right|200px|పార్శీ=జొరాస్ట్రియన్ "జస్‌హాన్" వేడుక]]
ఆర్యుల సమాజంలో బహు విగ్రాహాల ఆరాధన, జంతు బలులు ఉండేవి. యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు స్వప్నంలో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా దేవుడు ఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన బోధనలతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, పర్షియా సామ్రాజ్యానికి జరిగిన యుద్ధంలో ట్యురాన్ దేశపు రాజు చేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు రక్షకులు కన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు
 
==పూజింపబడే దేవుడు==
ఈ మతము [[హిందూ]], [[క్రైస్తవ]] మతములకంటే పూర్వం ఆవిర్భవించినదిఆవిర్భవించింది. జొరాస్త్రియన్ల మత గ్రంధమైనగ్రంథమైన అవెస్త (Avesta) లో దేవుడి పేరు ఆహూరా మజ్దా (Ahura Mazda).
 
==పూజ విధానము ==
జొరాస్త్రియన్లు అగ్నిని అహురా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు. జొరాస్త్ర మతము ఏర్పడిన క్రొత్తలో జోరాస్త్రియన్లకు ఎటువంటి దేవాలయాలు ఉండేవి కాదు. గ్రీకు చరిత్రకారుడైన హెరోడొటస్ (Herodotus) జీవించిన కాలం తర్వాత జొరాష్ట్రియన్లు అగ్ని ఎక్కువసేపు మండే విధంగా కట్టడాలు నిర్మించుకొన్నారు. అవే అగ్ని దేవాలయాలు (Fire Temples). నేడు అగ్ని దేవాలయాలు టర్కీ, ఇరాన్, భారత దేశంభారతదేశం లోను మిగిలియున్నాయి.
 
==మతంలో చీలికలు ==
జొరాస్తర్ జీవించిన కాలంలో ఆకాశం, రాళ్ళు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, నదులు, సముద్రాల ఘోష, మరణం, అగ్ని, సమాధులు - ఇవన్నీ విగ్రహాల రూపాలు దాల్చాయి. కాలక్రమేణా ఇండో-ఆర్యన్ తెగల్లో చీలికలు వచ్చాయి. దానితో వారు ఒకే దేవుడిని ఆరాధించే వారిగా (Monotheists) మరియు అనేక దేవుళ్ళను ఆరాధించేవారిగా (Polytheists) చీలిపోయారు. ఫలితంగా అనేక దేవుళ్ళను ఆరాధించే శాఖ వారు పాకిస్తాన్, హిమాలయాల గూండా భారత దేశానికి చేరుకొని నాలుగు వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం) వ్రాసుకోగా, ఒకే దేవుడిని ఆరాధించే శాఖ వారు మాత్రం అక్కడే స్థిరపడి ప్రవక్త జొరాష్టర్ చెప్పిన సిద్దాంతాలు ఆచరించారు
 
== హైదరాబాదులోని అగ్నిదేవాలయాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్ని_దేవాలయం" నుండి వెలికితీశారు