అనుష్క శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → (2) using AWB
పంక్తి 18:
'''అనుష్క శర్మ ''' ఒక భారతీయ సినీ నటి. పలు విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించింది.
==నేపధ్యము==
ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్కా శర్మ [[బాలీవుడ్]] లో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. [[మోడలింగ్]] ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. లాక్మేతో పాటు సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదెళ్ల జ్యూయలరీ, ఫియట్ పాలియో లాంటి బ్రాండ్లకు ఆమె మెడల్ గా వ్యవహరించింది. యష్ చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన తొలి అవకాశం ఇచ్చింది. '[[రబ్ నే బనాదీ జోడీ]]' సినిమాలో ఆమె నటన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత మళ్లీ అదే సంస్థ రూపొందించిన బద్మాష్ కంపెనీలో అనుష్క నటించింది. 2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో ఆమె కాంట్రాక్టు పూర్తయింది. 2012లో మళ్లీ షారుక్ ఖాన్ తో సెకండ్ హీరోయిన్ గా 'జబ్ తక్ హై జాన్' చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటనకు బాలీవుడ్ దాసోహమంది. ఈ మధ్యలో కూడా లేడీస్ వర్సెస్ విక్కీ బెహల్, మట్రూకీ బిజిలీకా మండోలా లాంటి సినిమాలతో తన ప్రతిభ నిరూపించుకుంది.
 
==కుటుంబం==
తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారత సైన్యంలో అధికారి. తల్లి ఆశిమా శర్మ గృహిణి.<ref>{{ cite web|url=http://www.ndtv.com/video/player/walk-the-talk/walk-the-talk-with-anushka-sharma/240928?hp|title=Walk The Talk with Anushka Sharma-ndtv}}</ref>. పెద్దన్నయ్య కర్ణేష్ మర్చంట్ నేవీలో పనిచేస్తున్నాడు.<ref>{{cite web|url=http://www.mumbaimirror.com/article/30/2009032420090324023048451bdff03aa/Hardly-bannered.html |title=Hardly ban-nered, Entertainment – Bollywood |publisher=Mumbai Mirror |date=2009-03-24 |accessdate=2010-06-24}}</ref>. సైనిక పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి బెంగుళూరు లోని [[m:en:Mount Carmel College, Bangalore|మౌంట్ కార్మల్ కళాశాల]] నుండి ఉన్నత విద్య పూర్తి చేసింది.<ref name="dailymailnews.com">{{cite web|url=http://dailymailnews.com/200902/04/news/dmshowbizpage02.html |title=The Daily Mail – Daily News from Pakistan – Newspaper from Pakistan |publisher=Dailymailnews.com |date= |accessdate=2010-06-24}} {{Dead link|date=October 2010|bot=H3llBot}}</ref>. తర్వాత నటనావకాశాల కోసం [[ముంబై]]కి మకాం మార్చింది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/అనుష్క_శర్మ" నుండి వెలికితీశారు