43,014
దిద్దుబాట్లు
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (→జీవిత విశేషాలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2) using AWB) |
||
| relatives =
| callsign =
| awards = [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|
| signature = [[దస్త్రం:Ayachitam sign.jpg|100px]]
| signature_alt =
| box_width =
}}
'''అయాచితం నటేశ్వరశర్మ'''సంస్కృత పండితుడు<ref>[http://nizamabadpoets.blogspot.in/2013/07/ayachitham-nateswara-sharma-kamareddy.html
==జీవిత విశేషాలు==
ఇతడు [[1956]], [[జులై 17]]న [[నిజామాబాద్]] జిల్లా [[సదాశివనగర్]] మండలం, [[రామారెడ్డి]] గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించారు. 1966వరకు [[రామారెడ్డి]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో [[తిరుపతి]]లోని [[వేద సంస్కృత పాఠశాల]]లో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య, వ్యాకరణాలను చదివారు. 1977లో [[శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల]] నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు [[కామారెడ్]]డిలోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. [[సంస్కృతాంధ్ర]] భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు.
==రచనలు==
==బిరుదులు==
# కవిరత్న<ref>[http://m.newshunt.com/india/telugu-newspapers/namasthetelangaana/nizamabad/nateshvarasharmaku-kaviratna-birudu-pradaanam_31758097/c-in-l-telugu-n-namasthe-ncat-Nizamabad
==పురస్కారాలు==
|
దిద్దుబాట్లు