అయ్యగారి సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్‌ → డిసెంబరు, భారత దేశం → భారతదేశం (2), సందర్బం → using AWB
పంక్తి 25:
ఎ.యస్.రావు [[సెప్టెంబర్ 20]], [[1914]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[మోగల్లు]]లో జన్మించాడు. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము]] నుండి [[విజ్ఞానశాస్త్రము]]లో మాస్టరు డిగ్రీ అందుకొని అక్కడే అధ్యాపకునిగా ఆరు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశాడు. 1946లో సాంబశివరావు [[స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము]]లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ చేయటానికి ప్రతిష్ఠాత్మక టాటా ఉపకార వేతనాలకు ఎన్నికైనాడు. 1947లో స్టాన్‌ఫర్డ్ నుండి ఇంజనీరింగు పట్టాపుచ్చుకొని భారతదేశము తిరిగివచ్చిన తర్వాత భారతదేశ [[అణుశక్తి]] విభాగములో అణు శాస్త్రవేత్తగా చేరాడు. అక్కడ [[హోమీ బాబా]] వంటి ప్రముఖులతో కలసి పనిచేశాడు. ఈయన [[2003]], [[అక్టోబర్ 31]]న మరణించాడు.
==విజయాలు==
సాంబశివరావు [[హోమీ జహంగీర్‌ భాభా|హోమీ భాభా]] మరియు [[విక్రం సారాభాయ్]] లతో కలసి పనిచేశాడు. అతడు భారత దేశంలోభారతదేశంలో గల యువ శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగించాడు. ఈ ముగ్గురు మరియు మరికొంతమంది ప్రతిభావంతులలో ఒకరైన [[సూరి భగవంతం]] లతో కలసి ఒక [[ఎలక్ట్రానిక్స్]] కమిటీ యేర్పాటు చేయబడింది. దీనిని "భాభా కమిటీ" అని అంటారు. ఇది పరిశ్రమల అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అధ్యయనం భారతదేశంలో ఎలా ఉండాలో పరిపూర్ణ నివేదికను, సూచనలను అందజేసింది.
 
భాభా కమిటీ నివేదిక భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అభివృద్ధికి మొదటి నమూనా అయింది. ఇది రావుగారి నమ్మకానికి మరియు ప్రయోగాత్మక అనుభవాలకు గుర్తుగా ఉంది. ఈ నివేదిక ప్రాప్తికి భారత ప్రభుత్వం స్వంతంగా [[ECIL]] అనే సంస్థను ఏప్రిల్ 11, 1967 లో స్థాపించింది. దీనికి ఛైర్మన్ గా [[సారాభాయి]], మొదటి బోర్డు డైరక్టర్ అయిన రావు మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరించారు. మొదటి పది సంవత్సరాలలో రావు ECIL కు [[చుక్కాని]]గా ఉండి ఉత్పత్తి సామర్థ్యాన్ని, వ్యాపారాన్ని, సహాయాన్ని మరియు ఉపాథి సామర్థ్యాన్ని విశేషంగా పెంచారు. ఈ సంస్థలో రావు యొక్క అనుభవాల వలన [[భారత ప్రభుత్వం]] 1971 లో రావుగారిని ఎలక్ట్రానిక్స్ కమిషన్ లో ముఖ్య సభ్యునిగా నియమించింది.
పంక్తి 39:
 
==పురస్కారాలు==
రావుగారు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి మరియు యునైటెడ్ నేషన్స్ లోజరిగే అణుశక్తి ఉపయోగాల పై శాంతి సమావేశాల వంటి అనేక అంతర్జాతీయ సమావేశాలకు భారత దేశంభారతదేశం తరపున పాల్గొన్నారు. ఆయన అనేక విజ్ఞాన పత్రికలకు సంపాదకునిగా, సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ కు కూడా సంపాదకునిగా పనిచేశారు.<ref name=ASRAC/>
*[[పద్మశ్రీ పురస్కారం]], 1960
*[[శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం]], 1965
పంక్తి 51:
 
==హైదరాబాదులో ఏఎస్ రావు కాలనీ==
ఈసీఐఎల్ ఉద్యోగులు 1980లో సొసైటీని ఏర్పాటు చేసి సుమారు 120 ఎకరాల్లో డాక్టర్ ఏఎస్‌రావు పేర కాలనీ ఏర్పాటు చేశారు. దీనికి ఆయన పూర్తిగా సహకరించారు. ఆయన జయంతి సందర్భంగా ఈసీఐఎల్ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఈసీఈసీహెచ్‌సీ సొసైటీ లిమిటెడ్, ఏఎస్ రావు కాలనీ సంక్షేమ సంఘం, ఈసీఓఏ, ఈసీఐఎల్ కార్మిక సంఘం తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏటా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఏఎస్‌రావు అవార్డు కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్‌లోడిసెంబరులో విద్యార్థులకు సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
==తపాలా కవర్==
హైదరాబాదులోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అనే‌ కేంద్రప్రభుత్వ రంగ సంస్థకు వ్యవస్థాపక సి.ఎం.డి అయిన ప్రముఖ శాస్త్రవేత్త [[పద్మభూషణ్]] డా. A.S రావు (1914-2003) గారి శత [[జయంతి]] సందర్బంగాసందర్భంగా [[భారత తపాల శాఖ]] వారు ఒక ప్రత్యేక తపాల కవర్ ను 16-11-2014 న విడుదల చేశారు.
 
==మూలాలు==