అలెక్సాండర్ డఫ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భాధ్యత → బాధ్యత, మౌళిక → మౌలిక, లో → లో (2), కు → కు (2), గా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశము → భారతదేశము, అర్థిక → ఆర్థిక, → (2) using AWB
పంక్తి 1:
[[బొమ్మ:alexduff.jpg|thumb|right|అలెక్సాండర్ డఫ్]]
 
'''ఆలెగ్జాండర్ డాఫ్''' ([[ఏప్రిల్ 15]], [[1806]] - [[ఫిబ్రవరి 12]], [[1878]]) ఒక స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. అతడు [[స్కాట్లండు చర్చి]]కు మొట్టమొదట అంతర్జాతీయ మిషనిరీగా భారత దేశముభారతదేశము వచ్చెను. జూలై 13, 1980 న డఫ్ ఈనాడు [[స్కాటిష్ చర్చ్ కాలేజీ]]గా పిలువబడుతున్న జనరల్ అసెంబ్లీ ఇన్సిట్ఞూషన్ ను స్థాపించెను. [[కలకత్తా విశ్వవిద్యాలయం]] స్థాపనలో పాత్ర వహించెను.
 
==తొలి జీవితము==
పంక్తి 8:
==భారతదేశములో మిషనరీ ==
{{Protestant missions to India}}
రెండు సార్లు ఒడ విరిగిపోయినా సహసోపేతమైన ప్రయాణము తరువాత, డఫ్ మే 27, 1830న కలకత్తాలో అడుగు పెట్టాడు. దీర్ఘకాలిక ప్రభావము ఉండే ప్రభుత్వ విధానము ప్రవేశపెట్టాడు. అప్పటి వరకు భారతదేశములో క్రైస్తవ మిషనరీలు సామాజికంగా, అర్థికంగాఆర్థికంగా వెనుకబడిన కొన్నినిమ్న కులముల వారినే క్రైస్తవ మతములోకి మారుస్తూ ఉండేవి. ఉన్నత కుల హిందువులను, ముస్లిములను ముట్టుకునేవి కావు. సాంప్రదాయక మతమార్పిడి విధానాలు ఉన్నత కులాల వారిని ఆకర్షించవు అని తెలివిగా తెలుసుకున్న డఫ్, పాశ్ఛాత్య విద్య ద్వారా ఉన్నత కులాలలో బాలురను ఆకర్షించి, వారికి విద్య నేర్పించి వారిని క్రైస్తవ మతము వైపుకు మల్లించవచ్చని గ్రహించాడు. విద్యాశాఖ ప్రభుత్వ విధానాన్ని మార్చాడు. ఆతని కృషి ఫలితముగా భారతదేశంలో విద్యా ప్రమాణాలు పెరగడమే కాకుండా ఉన్నత కుల హిందువులలో క్రైస్తవ మత సిద్దాంతాలు కూడా ప్రవేశించడము మొదలుపెట్టాయి.
 
==ఇంగ్లీషులో విద్య==
"https://te.wikipedia.org/wiki/అలెక్సాండర్_డఫ్" నుండి వెలికితీశారు