అలెగ్జాండర్ గ్రాహంబెల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 19:
'''అలెగ్జాండర్ గ్రాహంబెల్''' ([[3 మార్చి]] [[1847]] – [[2 ఆగష్టు]] [[1922]]) అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, [[టెలీఫోను]]ను కనిపెట్టాడు.
== బాల్యము ==
గ్రహంబెల్ మార్చి 3, 1847 న [[స్కాట్‌లాండ్]] లోని [[ఎడిన్‌బర్గ్]] లో జన్మించడం జరిగింది. ఆయన బాల్య జీవితమంతా [[బ్రిటీష్ ]] పౌరుడిగానే గడిచింది. ఆయనకు ఇద్దరు సోదరులు మెల్విలే జేమ్స్ బెల్, ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. వీరిరువురూ [[క్షయ]] వ్యాధితో మరణించారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే బెల్. తల్లి పేరు ఎలీజా గ్రేస్.
 
== టెలిఫోన్ ఆవిష్కరణ ==