ఆక్సిజన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q629
చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు using AWB
పంక్తి 4:
ప్రాణ వాయువు యొక్క సంకేతం "O", మరియు అణు ఫార్ములా "O<sub>2</sub>".
==చరిత్ర==
స్వీడన్ దేశస్తుడైన [[షీలే]] మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని [[జోసెఫ్ ప్రీస్ట్‌లీ]], షీలే అనే శాస్త్రవేత్తలు 1 ఆగష్టుఆగస్టు 1774 తేదీన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్ధతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి 'ఆక్సిజన్ ' అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.
==ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీ==
ఆక్సిజన్ ను [[పొటాషియం పెర్మాంగనేట్]] (KMnO<sub>4</sub>), [[పొటాషియం క్లోరేట్]] (KClO<sub>3</sub>, [[హైడ్రోజన్ పెరాక్సైడ్]] (H<sub>2</sub>O<sub>2</sub>, [[పొటాషియం నైట్రేట్]] (KNO<sub>3</sub>) మరియు [[మెర్క్యురిక్ ఆక్సైడ్]] (HgO) లను వియోగం చెందించి పొందవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ఆక్సిజన్" నుండి వెలికితీశారు