"ఆగష్టు 13" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు, → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు, → using AWB)
*[[1942]]: [[వాల్ట్ డిస్నీ]] యొక్క యానిమేటెడ్ ఫీచర్''బాంబి'', [[న్యూయార్క్]] నగరంలోని, [[రేడియో సిటీ మ్యూజిక్ హాల్]]లో ప్రదర్శించారు.
*[[1960]]: మొదటి సారిగా, టెలిఫోన్ ద్వారా, రెండువైపులా సంభాషణ "[[ఎకో వన్]] ఉపగ్రహం సాయంతో జరిగింది.
*[[1961]]: [[బెర్లిన్]], [[ఈస్ట్ జర్మనీ]]గా విభజించబడింది. [[బ్రన్దేన్బుర్గ్ గేట్]] మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు మరియు పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, [[బెర్లిన్ వాల్]] గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 9 నవంబర్నవంబరు 1989 వరకు ఈ [[బెర్లిన్ వాల్]] ఒక అడ్డంకిగా నిలిచింది.
*[[1985]]: [[పోప్ జాన్ పాల్ II]], [[కెమరూన్]]లో ఇచ్చిన, ఒక ఉపన్యాసంలో, ఆధునిక ఆఫ్రికన్లు, 400 సంవత్సరాల పాటు, లక్షల ఆఫ్రికన్లను, వారి ఇళ్ళనుంచి, ఎత్తుకొచ్చి, బానిసలుగా చేసిన, [[అమెరికా]], [[యూరప్]] ల లోని క్రైస్తవులను క్షమించాలని కోరాడు.
*[[1987]]: బుల్ మార్కెట్ 5వ వార్షికోత్సవ్సం నాడు [[డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్]] (డౌ జోన్స్ పారిశ్రామిక సగటు) 2700 పాయింట్ల వరకు ఎగిసి, 269149 వద్ద ముగిసింది
* [[1954]]: [[రేణుకా చౌదరి]], కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి.
* [[1963]]: [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], సినిమా నటి.
* [[1970]]: [[అలన్ షేరర్]], ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఇంగ్లాండు జాతీయజట్టులో స్ట్రైకర్‌గా ఆడాడు.
* [[1975]]: [[షోయబ్ అక్తర్]], [[పాకిస్తాన్]] [[క్రికెట్]] ఆటగాడు.
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100839" నుండి వెలికితీశారు