ఆర్తీ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తిధి → తిథి, పని చేసి → పనిచేసి, ( → ( using AWB
చి →‎వ్యక్తిగత జీవితము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు using AWB
పంక్తి 36:
 
== వ్యక్తిగత జీవితము ==
2005, మార్చి 23న క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో యువహీరో [[తరుణ్ కుమార్|తరుణ్‌]]తో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పనిచేసినట్టు ఆర్తీ చెప్పింది.<ref>[http://www.hindu.com/2005/03/24/stories/2005032403440600.htm Actress Aarti Agarwal attempts suicide?] The Hindu మార్చి 24, 2005</ref> ఫిబ్రవరి 15, 2006లో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది. 2007, నవంబర్నవంబరు 22 న ఆర్తీ రాణీగంజ్‌లోని ఆర్యసమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాసభారతీయుడు ఉజ్వల్‌ నికమ్ ను వివాహమాడింది. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. వివాహం తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి తెలుగు సినిమా రంగంలో రెండవ అంకాన్ని ప్రారంభించడానికి వచ్చింది. ఆర్తీ చెల్లెలు అదితి కూడా తెలుగు సినిమాలలో నటిగా [[అల్లు అర్జున్]] చిత్రం [[గంగోత్రి]]తో పరిచయమైంది.
 
== సెకండ్ ఇన్నింగ్ ==
"https://te.wikipedia.org/wiki/ఆర్తీ_అగర్వాల్" నుండి వెలికితీశారు