ఆంగ్లనెలలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: పరిసోధన → పరిశోధన using AWB
పంక్తి 1:
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
మనమిప్పుడు ఇంగ్లీషు నెలల లని వాడుతున్న నెలల పేర్లు అసలు ఇంగ్లీషు వారు ఏర్పరచినవి కావు. పెక్కు ఏండ్లకు ముందే అనేకవిధాలుగా సంస్కృతి సంప్రదాయాలు సంపాదించి ఆదర్శప్రాయంగా జీవించిన రోమక దేశస్థులు ఈ పేర్లను ఆదిలో ఏర్పరచుకునారు. వారు తాము ప్రతినిత్యమూ కొలుస్తూఉన్న వివిధ దేవతల పేర్లనే నెలల పేర్లకు అతికించుకొని. ఆయా పండగ పర్వదినాల్లో ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. ఆయా ఋతువులకు అనుగుణంగానే ఈ నామకరణం జరిగినట్లు పరిసోధనలు చెబుతున్నాయి. అనేక సౌకర్యాలనుబట్టి అనేక జాతులు వారు ఇప్పటికీ ఈ పేర్లను వాడుకుంటున్నారు.
 
మనమిప్పుడు ఇంగ్లీషు నెలల లని వాడుతున్న నెలల పేర్లు అసలు ఇంగ్లీషు వారు ఏర్పరచినవి కావు. పెక్కు ఏండ్లకు ముందే అనేకవిధాలుగా సంస్కృతి సంప్రదాయాలు సంపాదించి ఆదర్శప్రాయంగా జీవించిన రోమక దేశస్థులు ఈ పేర్లను ఆదిలో ఏర్పరచుకునారు. వారు తాము ప్రతినిత్యమూ కొలుస్తూఉన్న వివిధ దేవతల పేర్లనే నెలల పేర్లకు అతికించుకొని. ఆయా పండగ పర్వదినాల్లో ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. ఆయా ఋతువులకు అనుగుణంగానే ఈ నామకరణం జరిగినట్లు పరిసోధనలుపరిశోధనలు చెబుతున్నాయి. అనేక సౌకర్యాలనుబట్టి అనేక జాతులు వారు ఇప్పటికీ ఈ పేర్లను వాడుకుంటున్నారు.
 
ఆంగ్ల భాషా నెలలు (12).
Line 26 ⟶ 28:
 
12.[[డిసెంబర్]] (రోజులు 31).
 
 
 
[[వర్గం:కేలండర్]]
"https://te.wikipedia.org/wiki/ఆంగ్లనెలలు" నుండి వెలికితీశారు