ఇనుగుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కూడ → కూడా , గ్రామల → గ్రామాల, కలదు. → ఉంది. using AWB
పంక్తి 110:
==విద్య==
 
ఇనుగుర్తి లోఇనుగుర్తిలో ఒక ప్రభుత్వ ప్రాఠమికోన్నత పాఠశాల మరో రెండు ప్రైవేటు పాఠశాలలు <ref>http://www.aponline.gov.in/Apportal/schools/WARANGAL.pdf ప్రైవేటు ఉన్నత పాఠశాలల జాబితా</ref> ఉన్నాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామలైనగ్రామాలైన అయ్యవారి పల్లి, నాగారం నుండి విద్యార్థులు విద్యనభ్యసించటం కొరకు వస్తుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఎస్సీ బాల బాలికల వేర్వెరు హాస్టళ్ళు కూడకూడా ఉన్నాయి.
 
==రవాణా వ్యవస్థ==
వరంగల్ నగరం నుండి కేసముద్రం మండల కేండ్రానికి వెళ్ళే రోడ్డు మార్గం లోమార్గంలో ఇనుగుర్తి ఉంది. కావున జిల్లా కేంద్రం నుండి మంచి రవాణా సౌకర్యం కలదుఉంది. అంతేకాక కేసముద్రం మండల కేంద్రం నుండి నిత్యం ఆటోలు జీపులు నడుస్తాయి. కేసముద్రం రాష్ట్రం లోని అన్ని ముఖ్య పట్టణాలను కలిపే వరంగల్-విజయవాడ రైలు మార్గం పై ఉంది.
 
==ఆర్థిక వ్యవస్థ==
"https://te.wikipedia.org/wiki/ఇనుగుర్తి" నుండి వెలికితీశారు