ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ → అ using AWB
పంక్తి 21:
| website = {{URL|http://www.ilaiyaraajalive.com}}

{{Audio|Ilaiyaraaja.ogg|'''ఇళయరాజా'''}} ([[జూన్ 2]] [[1943]]లో '''జ్ఞానదేశికన్''' అనే పేరుతో జన్మించారు) భారత దేశపుభారతదేశపు సంగీత [[దర్శకుడు]], పాటల [[రచయిత]], [[గాయకుడు]]. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
ఇళయరాజా భారత దేశంలోనిభారతదేశంలోని, [[చెన్నై]]లో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు.<ref>http://www.filmscoremonthly.com/daily/article.cfm/articleID/6175/An-%22Unknown%22-Indian-Film-Music-master/</ref>.
ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య [[సంగీతము]]లోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు.
ఇళయరాజా గారి నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలూ కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీలు ద్వారద్వారా సుపరిచితమే. ఇలాంటి ప్రయోగాలకు లకు ఈయన హుంగరీలో ప్రఖ్యాత "బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా"ని వాడేవారు.
1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి "సింఫనీ"ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. [[ఆసియా ఖండం]]లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే .జనాలకు ఈయన "మేస్ట్రో " అని సుపరిచితం.
2003 లో ప్రఖ్యత న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాలు నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ అఫ్ అల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013 లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.
భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం మరియు 2014 లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో [[గోవా]]లో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా"లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు 2010 లో [[భారత ప్రభుత్వం]] ఈయనను "[[పద్మభూషణ్]]" పురస్కారంతో సత్కరిచింది

== బాల్యం, కుటుంబం ==
[[తమిళనాడు]] రాష్ట్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద [[కుటుంబం]]లో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయిక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో [[రైతులు]] పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. అతనిలోని సంగీత జ్ఞానం, అతని 14వ ఏట బయటపడింది. ఆ వయసులో ఇళయరాజా తన సవతి అన్న (పావలార్ వరదరాజన్, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు) నిర్వహించే సంగీత బృందంతో కలసి ఉరూరా తిరిగేవాడు. అతను తన సోదరులతో కలసి దక్షిణ భారత దేశంలోనిభారతదేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో పావలార్ సంగీత సోదరులు అనే బృందంలో సభ్యునిగా పర్యటించాడు. ఈ కాలంలోనే ఇళయరాజా తన సంగీత జ్ఞానాన్ని పరీక్షించుకున్నాడు. మొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారత దేశపుభారతదేశపు మొదటి ప్రధాని [[జవహర్లాల్ నెహ్రూ]]కు నివాళిగా వ్రాసిన దుఃఖముతో కూడిన పాటకు బాణీ కట్టాడు.<ref>Available from: http://www.hinduonnet.com/fr/2004/07/09/stories/2004070902310400.htm. Accessed 19 November 2006.</ref>

సంగీతాన్ని వృత్తిగా చేసుకొని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) అడుగెడుతూనే, ఇళయరాజా ధనరాజ్ మాస్టర్ గారి వద్ద సంగీతం అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాఁక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగజ్జాల యొక్క సంగీత శైలులు, ఆ తరువాత ఇళయరాజా బాణీ కట్టిన పాటలను ఎంతో ప్రభావితం చేసాయి (ఉదాహరణకు కౌంటర్ పాయింట్ యొక్క ఉపయోగం). ఇళయరాజ యొక్క శాస్త్రీయ సంగీత శిక్షణ ట్రినిటీ కళాశాల, [[లండన్]] నుంచి సాంప్రదాయక గిటార్లో ఆయనకు బంగారు పతకం తెచ్చిపెట్టింది.
పంక్తి 48:

==ప్రత్యక్ష ప్రదర్శనలు==
[[file:Ilayaraja SJ.jpg|thumb|అమెరికా సాన్ జోస్ లో ప్రదర్సనప్రదర్శన ఇచ్చినప్పటి ఫోటో]]
{{colbegin}}
*ఇళయరాజా గారు అరుదుగా తన సంగీత ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తారు. తన చివరి అతిపెద్ద ప్రత్యక్ష ప్రదర్శన, 25 సంవత్సరాల్లో మొదటి సారిగా 16 అక్టోబర్అక్టోబరు 2005 న చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో 4 గంటల పాటు ఇచ్చారు.<ref>http://www.hinduonnet.com/fr/2005/10/21/stories/2005102100140200.htm</ref>.
*2004 ల ఇటలీ లోని (''Teatro Comunale di Modena '') అనే ధియేటర్ లో 14వ అన్జేలికా, అంతర్జాతీయ సంగీత పండగలలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.<ref>http://leonardo.info/reviews/dec2005/llaiy_ryssen.html</ref>
*''ఇథు ఇళయరాజా'' అనే టీ.వీ కార్యక్రమం, ఇళయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి వివరిస్తూ ప్రసారం చేసారు.<ref>http://www.hindu.com/fr/2005/07/01/stories/2005070102420400.htm</ref>
*28 డిసెంబర్డిసెంబరు 2011 న జవహర్ లాల్ నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో ''ఎన్రెంద్రుం రాజా'' అనే ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనను తమిళ ఛానల్ ''జయా టీ.వీ'' ప్రత్యక్ష ప్రసారం చేసింది.
*23 సెప్టెంబర్సెప్టెంబరు 2012 న, నేషనల్ హైస్కూల్ గ్రౌండ్స్,బెంగుళూరులో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
*2012 న ప్రకాష్ రాజ్ చిత్రం '''ధోని''' ఆడియో రిలీజ్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
*16 ఫెబ్రవరి, 2013, న ఉత్తర అమెరికాలో మొదటిసారిగా, కెనడా, టొరంటో లోని రోజేర్స్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు<ref>http://www.trinityeventsonline.com/</ref>, దీనిని ''స్టార్ విజయ్'' టీవీ ఛానల్ లో ప్రసారం చేయగా, ఎస్.ఏ.వీ. ప్రొడక్షన్స్ మరియు పీ.ఏ+ సహకరంతో ప్రదర్శన నిర్వహించారు.
*ఉత్తర అమెరికాలో ఇవే కాకుండా 23 ఫెబ్రవరి, 2013 న న్యూజెర్సీ ప్రోదెన్షిఅల్ సెంటర్ లో, మరియు మార్చి 1, 2013 న సాన్ జోస్ లోని హెచ్.పీ పెవిలియన్ సెంటర్లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు.
*తన ఉత్తర అమరికా ప్రదర్సనలప్రదర్శనల తర్వాత, 24 ఆగష్టుఆగస్టు 2013 న ఇళయరాజా, తన కొడుకులు మరియు సంగీత దర్శకులు [[యువన్ శంకర్ రాజా]], [[కార్తీక్|కార్తీక్ రాజా]] మరియు ప్రముఖ నటుడు [[కమల్ హాసన్]]తో కలిసి [[లండన్]] లోని O2 అరేనాలో సంగీత ప్రదర్సనప్రదర్శన ఇచ్చారు.<ref>http://www.theo2.co.uk/event/ilaiyaraaja-20130825.html</ref>

{{colend}}
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు