ఉడిపి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు, డిసెంబర్ → డిసెంబరు, ప్రార్ధన → ప్రార using AWB
పంక్తి 140:
 
==Languages==
ఉడిపి జిల్లాలో ప్రధానంగా తులుభాష, కన్నడ, బియరీ భాష, ఉర్దూ మరియు కొంకణి భాషలు వాడుకలో ఉంది. ఉడిపి మరియు దక్షిణ కన్నడ తులునాడు అంటారు. ఇక్కడ తులు ప్రజలు అధికంగా నివసిస్తుంటారు. తులు భాషా శిలాశాసనాలు జిల్లా మరియు పరిసర ప్రాంతాలలోని బర్కూర్ (పురాతన తులునాడు రాజధాని) లభిస్తున్నాయి. కన్నడ భాషా కుటుంబానికి చెందిన కుందకన్నడ కుందపూర్, బైందూర్ తాలూకా, హెబ్రి, బ్రహ్మవర్ ప్రాంతాలలో దీర్ఘకాలం నుండి వాడుకలో ఉంది. జిల్లాలోని గౌడసరద్వతి బ్రాహ్మణులు మరియు మంగోలోరియన్ కాథలిక్స్ [[కొంకణి]] భాషను అధికంగా మాట్లాడుతుంటారు. జిల్లాలోని ముస్లిములలో ఉర్దూ భాష వాడుకలో ఉంది. బైందూర్ లోని ముస్లిములలో బియరీ భాష మరియు నవయాథ్ వాడుకలో ఉంది.
 
== చర్చిలు ==
పంక్తి 178:
==Art and culture==
యక్షగాన ప్రఖ్యాత నృత్య మరియు నాటక సమ్మిశ్రిత జానపద సంప్రదాయ నృత్యరూపం. జిల్లాలో పలు యక్షగాన కళారూపాలు ఉన్నాయి. జిల్లాలో యక్షగాన శిక్షణాలయాలు ఉన్నాయి. నాగారాధనె జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో ఆచరించబడుతుంది. జిల్లాలో నాగరాధన సమయంలో [[నృత్యం]], పూజ, రంగోలి మొదలైన కార్యక్రమాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
భుటకోల, ఆటి కలెంజ, కద్యనాట మొదలైన రూపస్లలో జిల్లాలోని ప్రజలు ప్రకృతి ఆరాధన చేస్తుంటారు. గ్రామాలలో ప్రజలు కంబల, కోడిపందాలు , లగోరి, గిల్లి దండ మొదలైన క్రీడలను వీక్షిస్తుంటారు.
 
===Drama===
పంక్తి 214:
* ఉడిపిలో ప్రముఖ ఉడిపి కృష్ణాలయం ఉంది.<ref name=guide/>
* ప్రముఖ వైష్ణవ గురువు శ్రీ మాధవాచార్య ఉడిపి నుండి తన ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభించాడు.
* కుట్టపల్లి సుభహ్మణాలయాలకు ప్రసిద్ధి. సుభహ్మణ్య షష్టి (నవంబర్నవంబరు- డిసెంబర్డిసెంబరు) నాడు ఈ ఆలయాలకు వేలాది భక్తులు వస్తుంటారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరాలయం (కనంగి ఆలయం) ఉంది. ఇక్కడ సత్యయుగ యోగాశ్రమ మరియు రామకృష్ణ భజన మందిరం ఉన్నాయి.
 
== కృష్ణాలయం ==
పంక్తి 249:
 
=== జామియా మసీదు ===
* 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18, 000 మంది ప్రార్ధనలుప్రార్థనలు చేసే విధంగా ప్రార్ధనాశాలలుప్రార్థనాశాలలు నిర్మించబడ్డాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు.
* పాజక :- ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేసిన ప్రదేశం ఉంది.
* కొల్లూరు (ఉడిపి) :- ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. పశ్చిమ కనుమలలో ఉన్న ఈ ప్రదేశం మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తులు విశ్వసిస్తున్నారు. తమిళనాడు మరియు కేరళా నుండి ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/ఉడిపి_జిల్లా" నుండి వెలికితీశారు