ఉమా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, సాంప్రదాయా → సంప్రదాయా, సంధర్భా using AWB
పంక్తి 37:
}}
 
శ్రీమతి డాక్టర్ '''ఉమా రామారావు''' కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు మరియు రచయిత్రి. 1985 లో [[హైదరాబాదు]]లో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య మరియు రూపక అకాడమీ 2003 లో ఉమా రామారావుని సంగీత్-నాటక్ అకాడమీ అవార్డుతో సత్కరించినదిసత్కరించింది.
==పుట్టు పూర్వోత్తరాలు==
4-జూలై-1938 న "ఉమా మహేశ్వరి" డా. శ్రీ వి.వి. కృష్ణారావు, [[వడ్డాది సౌభాగ్య గౌరి|శ్రీమతి సౌభాగ్యం]] లకు [[విశాఖపట్టణం]]లో జన్మించినదిజన్మించింది. సాహిత్యం, సంగీతం మరియు నృత్యాల యెడల అమితాసక్తిగల వేదపండితుల ఇంట జన్మించటం, వారందించిన స్ఫూర్తి, ప్రేరణలతో 5వ ఏటి నుండే ఆచార్య [[పి.వి.నరసింహా రావు]], పద్మశ్రీ డా. [[నటరాజ రామకృష్]]ణ, బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, గురు పక్కీరిస్వామి పిళ్ళై మరియు గురు సి.ఆర్. ఆచార్యల వద్ద [[కూచిపూడి]], [[భరతనాట్యం]] మరియు ఇతర సాంప్రదాయిక నృత్యరీతులని అభ్యసించటం ప్రారంభించినదిప్రారంభించింది. ఈ నృత్యరీతుల సైద్ధాంతిక మరియు ఆచరణీయ కారకాలని అవపోసన పట్టినది.
 
తొలినాళ్ళలో సోదరి [[సుమతీ కౌశల్‌]]తో బాటు పలు సంధర్భాలలోసందర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణలో ప్రదర్శనలు చేసినదిచేసింది. 1953-55 లలో అప్పటి [[మద్రాసు]] ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ సంగీత, నృత్య పరీక్షలలో ఉత్తీర్ణురాలైనది. అటు పిమ్మట డా. నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో భావి తరాలకు ఈ సాంప్రదాయాన్నిసంప్రదాయాన్ని అందించేందుకు ఆచార్యుల వృత్తిని చేపట్టారు.
 
[[అర్థశాస్త్రం]]లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి పోస్టు-గ్రాడ్యుయేట్ పట్టాని పుచ్చుకొన్నారు.
 
==ప్రదర్శనలు==
పేరొందిన నాటి, నేటి రచయితల గీతాలకు పలు ఏకపాత్ర నృత్యాలను, నృత్య లక్షణాలను, నృత్య రూపకాలను మరియు సాంప్రదాయికి యక్షగానాలను వినూత్న రీతిలో నృత్య దర్శకత్వం వహించటంతో ఉమా రామారావు ప్రసిద్ధికెక్కారు. శ్రీ త్యాగరాజ నౌకాచరిత్ర, ప్రహ్లాద భక్తి విజయం, షాహజీ రాజు శంకర మరియు విష్ణు పల్లకీ సేవా ప్రబంధనాలు, విఘ్నేశ్వర కళ్యాణం, నారాయణ తీర్థుల సాధ్వి రుక్మిణి, మాతృభుతయ్యుల పారిజాతాపహరణం, కాకుటూరి పద్మావతి గారి మందాకిని మరియు శివ కాత్యాయని వంటి సాంప్రదాయిక రూపకాలు, విశ్వదీపం, పంచనదీయం, [[సినారె]] వారి స్వరరాగనర్తనం, తెలుగు వెలుగులు, మేధ, కంప్యూటరు పై మేధావికాస్ వంటి నృత్య లక్షణాలు వారిలో నృత్య దర్శకత్వం లోని బహుముఖ పాటవాన్ని, పాండిత్యాన్ని బహిర్గతం చేసినదిచేసింది.
 
==బోధనా వృత్తి==
ఈ నేపథ్యంతో [[హైదరాబాదు]]కి చెందిన శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత/నాట్య కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా 1969 నుండి 1988 వరకు భరతనాట్యంలో విద్యార్థులకు సర్టిఫికేట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులను బోధించినదిబోధించింది. తర్వాత పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో నృత్య విభాగానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.
 
నృత్యకళలో విద్యార్థుల పరిశోధన మరియు ఇతర కార్యకలాపాలలో పర్యవేక్షణకై 'షాహజీ రాజు యక్షగాన ప్రబంధాలు' (షాహజీ 1684 నుండి 1712 వరకూ [[తంజావూరు]]ని పరిపాలించిన ఒక మరాఠీ రాజు. ఈయన తెలుగు భాషలో ఇరవై యక్షగానాలని కూర్చారు.) అనే థీసిస్ ని తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించి 1994 లో పీహెచ్ డీ పట్టాతో బాటు బంగారు పతకాన్ని కూడా అందుకొన్నారు.
పంక్తి 55:
తెలుగు విశ్వవిద్యాలయానికి నృత్య విభాగానికి అధిపతి అయిన డా. అలేఖ్య పుంజాల, జ్యోతి లక్కరాజు, మాధురి కిషోర్, పద్మ చేబ్రోలు మరియు పల్లవి కుమార్ లు వీరి ప్రియ శిష్యురాళ్ళే.
===లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీ===
1985 లో లాస్యప్రియా డ్యాన్స్ అకాడమీని [[హైదరాబాదు]]లో స్థాపించారు. ఈ కళాశాల [[కూచిపూడి]] మరియు [[భరతనాట్యం]] లలోని నృత్య సాంప్రదాయలని సైద్ధాంతిక మరియు ఆచరణీయ అంశాలపై శిక్షణనిస్తూ విద్యార్థులని రాష్ట్ర ప్రభుత్వ మరియు విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలకి సిద్ధం చేస్తుంది. లాస్యప్రియ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.
==అవార్డులు మరియు సత్కారాలు==
నాట్యం పట్ల తమకున్న అంకిత భావానికి, నిబద్ధతకి మరియు నాట్యానికి తామందించిన సేవలకి వారికి ఎన్నో అవార్డులు మరియు సత్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:
పంక్తి 61:
* ఉత్తర అమెరికా అన్నమాచార్య మునీశ్వర సంస్థ నుండి శ్రీ కళాపూర్ణ
* పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు నుండి ప్రతిభా పురస్కారం
* 26-అక్టోబర్అక్టోబరు-2004 లో సంగీత్-నాటక్ అకాడమీ అవార్డు
==రచనలు==
* ''Kuchipudi Bharatam Of Kuchipudi Dance: South Indian Classical Dance Tradition''. Sri Satguru Publications, 1992. ISBN 81-7030-291-9.
"https://te.wikipedia.org/wiki/ఉమా_రామారావు" నుండి వెలికితీశారు