పక్షము: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 10:
 
==పక్షంలోని తిథులు==
#పాడ్యమి (అధి దేవత - [[అగ్ని]])
#విదియ (అధి దేవత - [[బ్రహ్మ]])
#తదియ (అధి దేవత - [[గౌరి]])
#చవితి (అధి దేవత - [[వినాయకుడు]])
#పంచమి (అధి దేవత - [[సర్పము]])
#షష్టి (అధి దేవత - [[కుమార స్వామి]])
#సప్తమి (అధి దేవత - [[సూర్యుడు]])
#అష్టమి (అధి దేవత - [[శివుడు]])
#నవమి (అధి దేవత - [[దుర్గా దేవి]])
#దశమి (అధి దేవత - [[యముడు]])
#ఏకాదశి (అధి దేవత - [[శివుడు]])
#ద్వాదశి (అధి దేవత - [[విష్ణువు]])
#త్రయోదశి (అధి దేవత - [[మన్మధుడు]])
#చతుర్దశి (అధి దేవత - [[శివుడు]])
#పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - [[చంద్రుడు]])
 
[[వర్గం:కాలమానాలు]]
"https://te.wikipedia.org/wiki/పక్షము" నుండి వెలికితీశారు