ఏ మాయ చేశావే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, నిషేది → నిషేధి, నేపధ్య → నేపథ్య (2), మళయాళ → మలయా using AWB
చి →‎సంగీతం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు (2) using AWB
పంక్తి 47:
** [[సుధీర్ బాబు]] - జెస్సీ అన్నయ్య
==సంగీతం==
ఏ మాయ చేశావే సినిమాకి [[ఏ.ఆర్.రెహ్మాన్]] గారు సంగీతం అందించగా [[అనంత శ్రీరామ్]], కళ్యాణీ మీనన్, కైతప్రం పాటలను రచించారు. గౌతమ్ మీనన్ రెహ్మాన్ ల తొలి కలయిక ఐన ఈ సినిమా పాటలు ఫిబ్రవరి 3, 2010న సోనీ మ్యూజిక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించాయి. ఎందరినుంచో ప్రశంసలందుకున్న ఏ.ఆర్.రెహ్మాన్ ఈ సినిమా ద్వారా తన తొలి [[తెలుగు]] ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం యొక్క కలెక్టరు ఎడిషన్ నవంబర్నవంబరు 13, 2010లో విడుదలైంది. అందులో 3 కొత్త పాటలను జతచేసారు. ఈ సినిమా పాటలనే [[హిందీ]], [[తమిళ]] వర్షన్లలో వాడారు. ఆయా భాషల్లో కూడా ఈ పాటలకు మంచి ఆదరణ లభించింది.
'''ఫిబ్రవరి 3, 2010న విడుదలైన పాటలు'''
{| class="wikitable" style="width:70%;"
పంక్తి 67:
| ''ఆరోమలే'' || ఆల్ఫాన్స్ జోసెఫ్ || కైతప్రం || 5:46
|}
'''నవంబర్నవంబరు 13, 2010న విడుదలైన మిగిలిన పాటలు''' (ఈ మూడు పాటలు కేవలం కలెక్టర్స్ ఎడిషన్ లో మాత్రమే లభించును)
{| class="wikitable" style="width:50%;"
|-
"https://te.wikipedia.org/wiki/ఏ_మాయ_చేశావే" నుండి వెలికితీశారు