కందుకూరి రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ మహిళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెండ్లి → పెళ్ళి, → using AWB
పంక్తి 38:
 
== జీవిత విశేషాలు ==
ఈమె [[నవంబరు 5]], [[1851]] తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]], [[కంతేరు]] గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట [[కందుకూరి వీరేశలింగం]]తో వివాహం జరిగింది. అప్పటికి [[కందుకూరి వీరేశలింగం|వీరేశలింగం]] వయసు 12 సంవత్సరాలు. ఈమె చిన్నతనములో చదివిన చదువుల వల్లను, మేనమామ నేర్పిన సంస్కారం వల్లను తన భర్త సంఘసేవ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచింది.
 
భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెండ్లిపెళ్ళి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసెడివారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది.<ref name="రాజేశ్వరమ్మకు నివాళి">{{cite news|last1=ప్రజాశక్తి|title=రాజేశ్వరమ్మకు నివాళి|url=http://www.prajasakti.com/Article/Editorial/1841901|accessdate=4 April 2017}}</ref> ఈమె సంగీతము కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు కొన్ని రచించింది.
 
== మరణం ==