"కంపాక్ట్ డిస్క్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, లో → లో , , → , using AWB
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , లో → లో , సమిష్టి → సమష్టి, , using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, లో → లో , , → , using AWB)
}}
 
'''కంపాక్ట్ డిస్క్''' లేదా '''సి.డి.''' (''Compact Disc'' లేదా '''CD'''), [[డిజిటల్ డేటా]]ను భద్రపరచడానికి వాడే ఒక [[ఆప్టికల్ డిస్క్]]. ఆరంభంలో ఇది [[డిజిటల్ ఆడియో]]ను రికార్డు చేయడానికి, భద్రపరచడానికి తయారుచేయబడింది. అక్టోబర్అక్టోబరు 1982నుండి కంపాక్ట్ డిస్కులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇప్పటికీ ఇవి డేటా మరియు ఆడియో ఫైళ్ళకు సర్వసాధారణంగా వాడుతున్నారు. సాధారణంగా వాడే సి.డి.ల [[వ్యాసం]] 120 మి.మీ. ఇందులో 80 నిముషాల నిడివి గల ఆడియోను భద్రపరచవచ్చును. 60 మి.మీ. - 80 మి.మీ. మధ్య వ్యాసం ఉండే "మినీ సి.డి."లలో 24 నిముషాల ఆడియోను రికార్డు చేయొచ్చును.
సీడీ పై భద్రపరిచిన డేటా ను బట్టి, లేదా భద్రపరచిన విధానాన్ని బట్టి (FORMAT) రకరకాల ఆ సీడీని వీసీడీ, ఆడియో సీడీ లేదా డేటా సీడీ అని పిలుస్తారు. వీసీడీ అంటే వీడియో సీడీ. దీనిలో సుమారు ఒక గంట సేపు నిడివి గల వీడియో భద్రపరచవచ్చు.
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2101241" నుండి వెలికితీశారు