కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్‌ → అక్టోబరు (2), ప్రతిష్ట → ప్రతిష్ఠ, సందర్బంల using AWB
పంక్తి 27:
 
త్రివేణి సంగమ క్షేత్రం…
[[కన్యాకుమారి]]లోకన్యాకుమారిలో [[బంగాళాఖాతం]], మరోవైపు [[అరేబియా మహాసముద్రం]], దిగువన [[హిందూ మహాసముద్రం]].. వీక్షకుల్ని పరవశింపజేస్తుం టాయి. సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణు వులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటా రు. అలాగే వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి [[పార్వతిదేవి]]కి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.
 
ప్రధాన ఆకర్షణలివే…
పంక్తి 39:
 
మహాత్ముని స్మారక చిహ్నం…
కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా [[గాంధీ]] స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్‌అక్టోబరు 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం.
 
కుమరి ఆలయం…
పంక్తి 59:
==కన్యాకుమారి ఆలయం==
[[File:Kanyakumari from vivekananda rock memorial.jpg|thumb|సముద్రం నుంచి కన్యాకుమారి పట్టణం వ్యూ]]
ఇది దక్షిణ భారత దేశాగ్రమున వెలసిన పవిత్ర క్షేత్రం. మూడు సముద్రాలైన బంగాళా ఖతము, హిందూ మహా సముద్రము, అరేబియా సముద్రము కలిసే చోట నిర్మితమైన ఈ ఆలయము అతి పవిత్రమైనది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని [[పరశురాముడు]] ప్రతిష్టించాడనిప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇక్కడ అమ్మ వారు కన్యా కుమారి రూపంలో భక్తులకు దర్శన మిస్తుంది.
[[దస్త్రం:Vivekananda Rock Memorial at Sunrise.JPG|thumb|right|కన్యాకుమారిలో వివేకానంద స్మారక మందిరం]]
 
ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రానేట్ తో నిర్మించారు. ఆలయము, అందులోని కన్యకుమారి గర్బాలయం తూర్పునకు అభిముఖంగా వున్నా సాధాణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానె జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారము తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారము తమిళనాట చాల ఆలయాల్లో ఉంది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున, వెలుతురు తక్కువగావున్నందున అంతా చీటటిమయంగా వుంటుంది.
 
ఈ ఆలయ ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున వున్న మహాద్వారాన్ని మూసి వుంచడానికి ఒక కథను చెప్తారు. అదేమంటే.... గతంతలో తూర్పు వైపున వున్న మహాద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం వుడేది. అనగా బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా .... ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుధూరంలో వున్న ఓడలకు చేరి ... ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి .... సముద్రంలో అక్కడున్న నల్ల రాతి గుట్టలకు ఢీకొని ప్రమాదాలకు గురయ్యేవని..... దానివలన తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు. సంవత్సరంలో కేవల నాలుగు రోజులు అదీ మాహోత్సవాల సందర్బంలోసందర్భంలో మాత్రమే తూర్పు వాకిలి తెరుస్తారు. మిగతా రోజులలో ఉత్తర దిక్కున వున్న ద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం
 
;ఆలయ చరిత్ర…
పంక్తి 81:
 
;గాందీ మహాత్ముని స్మారక చిహ్నం…
కన్యాకుమారిలో చూడదగిన మరో పర్యాటక కేద్రం.... మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ మరణానంతరము... గాంధీజీ అస్తికలను మూడు సముద్రాలు కలిసే చోటనిజ్జనం చేయాలని అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి [[జయంతి]] రోజున అనగా అక్టోబర్‌అక్టోబరు 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా ఈ స్మారకాన్ని నిర్మించారు.
 
మూడు సముద్రాల కలయిక కన్యాకుమారి భారత దేశానికి దక్షిణాగాన కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాక ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఒకే ప్రదేశం నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఒక ప్రదేశం నూడి చూడగలిగిన మన దేశంలో ఒకే ఒక్క ప్రదేశం కన్యాకుమారి. మరో అరుదైన అద్భుతానికి కూడా ఇది నిలయము. పౌర్ణమి నాడు ఒక వైపు సూర్తాస్తమాన్ని మరో వైపు చంద్రోదయాన్ని కూడా ఇక్కడి నుండి చూడవచ్చు. ఈ దృశ్యాలను చూడడానికి చాల మంది యాత్రీకులు ఇక్కడికి వస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/కన్యాకుమారి" నుండి వెలికితీశారు