కాంచెన్‌జంగా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎విశేశాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 30:
*కాంచెన్‌జంగా పేరు టిబెట్ భాషనుంచి వచ్చింది. దీనికి ఎత్తులో ఉన్న మంచు అని అర్థం. నేపాల్, భూటాన్ తదితర ప్రాంతాల్లో మాట్లాడే లింబు భాషలో దీన్ని 'సెవాలుంగ్మా' అని పిలుస్తారు. అంటే పూజించే పర్వతం అని!
*సూర్యకాంతినిబట్టి రంగులు మారుతుంది.
*గ్యాంగ్‌టక్ వద్ద ఈ పర్వతం ఎక్కడానికి బేస్‌క్యాంప్ ఉంది. దీని విహంగ వీక్షణానికి సిక్కిం ప్రభుత్వం హెలికాప్టర్ ట్రిప్ ప్రారంభించింది.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/కాంచెన్‌జంగా" నుండి వెలికితీశారు