కాకర్లమూడి (వేమూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ఆగష్ట్ → ఆగస్టు (2), దశరధ → దశరథ, చినది. → చింద using AWB
పంక్తి 125:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జి.కనకరత్నం, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ అమ్మిశెట్టి కిశోర్ ఎన్నికైనారు. [2]
#ఈ గ్రామాన్ని 2012-13 ఆర్థిక సంవత్సరానికి, కేంద్రప్రభుత్వ నిర్మల్ పురస్కారానికి ఎంపికచేసారు. ఈ పురస్కారం క్రింద రు. 2 లక్షల రూపాయల నగదు మరియూ ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం సత్కరించనున్నది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గ్రామంలో 282 నివాస గృహాలు ఉండగా 100% మరుగుదొడ్లు ఉన్నాయి. 2015,ఆగష్ట్ఆగస్టు-22వ తేదీనాడు, ఈ గ్రామ సర్పంచి, ఎం.పి.డి.వో., పంచాయతీ కార్యదర్శి, ఆర్.డబ్లు.ఎస్. ఏ.ఈ., [[విశాఖపట్నం]]<nowiki/>లో రాష్ట్రమంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు. [2]&[3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 139:
 
==గ్రామ ప్రముఖులు==
కీ.శే.చందు దశరధరామయ్యదశరథరామయ్య:- వీరు ప్రసిద్ధ వామ పక్ష నాయకులు మరియు సంగీతదర్శకులు. వీరి వర్ధంతిని ఈ గ్రామంలో, 2016,మే-10న ఘనంగా నిర్వహించారు. [4]
 
==గ్రామ విశేషాలు==
===కాకర్లమూడి గ్రామం/ఇంటిపేరు===
శ్రీ కాకర్లమూడి నాగేశ్, [[అమెరికా]]లోని [[ఫ్లోరిడా]]లో, 40 సంవత్సరాలనుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరు హైదరాబాదులో పుట్టి పెరిగినారు. వీరి తండ్రి కాకినాడలో పుట్టి పెరిగినారు. శ్రీ కాకర్లమూడి నాగేష్ గారి కుమర్తె మహిమ, ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈమె తన ఇంటి పేరుగా ఉన్న గ్రామం గురించి తెలుసుకోవాలని, ఆరు సంవత్సరాలనుండి గూగుల్ లో శోధించినదిశోధించింది. సంక్రాంతికి హైదరాబాదులోని తమ బంధువుల ఇంటికి వచ్చిన ఆమె, వారి సాయంతో, చివరికి, ఈ గ్రామానికి, 2016,జనవరి-16న చేరుకుని మురిసిపోయింది. తమ ముత్తాతలు ఆ గ్రామంలో ఉండేవారనీ, వారి ద్వారానే తమకు ఆ ఇంటి పేరు వచ్చినదని తెలుసుకుని మహదానందం చెందినది. గ్రామమంతా కలియతిరిగినది. పల్లె చిత్రాన్ని స్వయంగా ఫొటోలు తీసుకొన్నది. తన తండ్రి పేరు నాగేష్ అనీ, ఆయన తండ్రిపేరు రామకృష్ణమూర్తి అనీ, ఆయన తండ్రి రామచంద్రయ్య అనీ, అయన తండ్రి వెంకటరామయ్య అనీ, వారి వివరాలను గ్రామస్థులకు, సగం ఆంగ్లంలోనూ, సగం తెలుగులోనూ గుర్తుచేసే ప్రయత్నం చేసినదిచేసింది. [4]
 
==చిత్రమాలిక==
పంక్తి 157:
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2014,డిసెంబరు-18; 9వపేజీ.
[3] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టుఆగస్టు-20; 36వపేజీ.
[4] ఈనాడు గుంటూరు సిటీ/వేమూరు; 2016,మే-11; 1వపేజీ.