కూచినపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (3), ఆగష్టు → ఆగస్టు (3), చేసినారు → చేసారు, using AWB
పంక్తి 123:
#శ్రీ రామాలయం.
#శ్రీ [[ఆంజనేయ స్వామి]]వారి ఆలయం.
#శ్రీ పోతురాజు స్వామి ఆలయం:- కూచినపూడి గ్రామంలో, పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో, 2014, మార్చ్మార్చి-8న, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. [4]
#శ్రీ దేశమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టుఆగస్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ప్రతిమకు గ్రామవీధులలో తప్పెట్లతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని పోతురాజు గుడి వద్ద, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. [6]
#శ్రీరామమందిరం:- ఈ గ్రామములో రజకసంఘం ఆధ్వర్యంలో నూతనం నిర్మించిన శ్రీరామమందిరం ప్రారంభోత్సవం, 2014, డిసెంబరు-6, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు. ప్రత్యేకపూజా కార్యక్రమాల్యు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసారు. [7]
#శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం:- కూచినపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని యేమినేనివారిపాలెం గ్రామములో ఉన్న నాగేంద్రస్వామి పుట్టకు మూడు నెలల క్రితం, ఆలయం నిర్మించినారునిర్మించారు. ఇక్కడికి సుదూరప్రాంతాలనుండి భక్తులు వచ్చి, తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయం రేపల్లె-నిజాంపట్నం రహదారి ప్రక్కనే ఉండటంతో, భక్తుల సౌకర్యార్ధం, ఆర్.టి.సి. ఇక్కడ ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటుచేసినారుఏర్పాటుచేసారు. [9]
 
==ఆధ్యాత్మిక విశేషాలు==
పంక్తి 147:
{{Reflist}}
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు ఆగస్టు-3; 3వపేజీ
[3] ఈనాడు గుంటూరు రూరల్ రేపల్లె; 2013, డిసెంబరు-2; 2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మార్చ్ మార్చి-9, 1వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జూలై-3; 16వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఆగష్టు ఆగస్టు-11; 2వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, డిసెంబరు-7; 2వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్; 2016, జనవరి-9; 9వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2017,మార్చ్ మార్చి-6, 2వపేజీ.
{{నిజాంపట్నం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కూచినపూడి" నుండి వెలికితీశారు