కూనలమ్మ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నెహ్రు → నెహ్రూ , ( → ( using AWB
పంక్తి 4:
| image_caption = ముఖచిత్రం
| author = ఆరుద్ర
| country = [[భారత దేశము ]]
| language = [[తెలుగు ]]
| genre =
| editor =
పంక్తి 17:
| అంకితం =

'''ఓ కూనలమ్మా'''' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన [['''కూనలమ్మ పదాలు]]''' <ref>[http://eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=arudra ఈనాడు జాలస్థలిలోని సాహితీ సంపదలో కూనలమ్మ పదాల పేజీ] </ref> అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు [[ఆరుద్ర]].ఈ [[కూనలమ్మ]] పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. ఈ [[కూనలమ్మ]] పదాలు ఇదివరకు [[జ్యోతి]] మాస పత్రికలో ప్రచురితమై విశేషంగా పాఠకుల అభిమానం పొందాయి. వీటి సంకలనమే ఈ పుస్తకం. ఈ [[కూనలమ్మ]] పదాలకు తోడు ముచ్చటయిన [[బాపు]] బొమ్మలు (కార్టూన్లు) అదనపు ఆకర్షణ.

ఆరుద్ర ఈ పద్యాల్ని [[ముళ్ళపూడి వెంకటరమణ]]కు జనవరి 26, 1964న పెళ్ళికానుకగా ఇచ్చాడు
పంక్తి 45:
స్వస్తి, సంపద, శ్రాంతి

నే కోరు విక్రాంతి

ఓ కూనలమ్మ !

ఈ పదమ్ముల క్లుప్తి

ఇచ్చింది సంతృప్తి

చేయనిమ్ము సమాప్తి

ఓ కూనలమ్మ !

సామ్యవాద పథమ్ము

సౌమ్యమైన విధమ్ము

సకల సౌఖ్యప్రథమ్ము

ఓ కూనలమ్మ !

సగము కమ్యూనిస్ట్

సగము కాపిటలిస్ట్

ఎందుకొచ్చిన రొస్టు

ఓ కూనలమ్మ !

అరుణబింబము రీతి

అమర నెహ్రునెహ్రూ నీతి

ఆరిపోవని జ్యోతి

ఓ కూనలమ్మ !

మధువు మైకము నిచ్చు

వధువు లాహిరి తెచ్చు

పదవి కైపే హెచ్చు

ఓ కూనలమ్మ !

'''[[తమిళం]] గురించి''' -

Line 71 ⟶ 83:
దవళతో మాట్లాలు

తానెవచ్చును తమిళు

ఓ కూనలమ్మా!

'''[[శ్రీశ్రీ]] గురించి''' -

Line 77 ⟶ 91:
రెండు పెగ్సు బిగించి

వెలుగు శబ్ద విరించి

ఓ కూనలమ్మ !

'''[[కృష్ణశాస్త్రి]] గురించి''' -

Line 83 ⟶ 99:
కొంతమందిది యువత

కృష్ణశాస్త్రిది కవిత

ఓ కూనలమ్మ !

'''[[బాపు]] గురించి''' -

Line 96 ⟶ 114:
<references />

[[వర్గం:ఆరుద్ర రచనలు]]
[[వర్గం: తెలుగు పుస్తకాలు]]

[[en:Aarudhra]]

[[వర్గం:ఆరుద్ర రచనలు]]
[[వర్గం: తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/కూనలమ్మ_పదాలు" నుండి వెలికితీశారు