కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ, స్థంభ → స్తంభ, చినారు → చారు, using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (7), చేసినది. → చేసింది. using AWB
పంక్తి 129:
 
==ఇతర దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
* శ్రీ చెన్నకేశవ రామాలయం:- ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. 2014, జూన్-18, బుధవారం నాడు, ఈ ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు ధ్వజస్తంభాలు, రెండు సింహద్వారాలు, ఒక మంటపం ఏర్పాటు చేసెదరు. ఈ పనులకు దేవాదాయ శాఖ రు. 16 లక్షలను మంజూరు చేసినదిచేసింది. ఆలయ యాజమాన్యం రు. ఆరులక్షలను అందించింది. [3] & [9]
* ఈ గ్రామంలో శివుడు గిరి విరేశ్వర విశ్వేశ్వర స్వామిగా కొలువై సేవలందుకొనుచున్నాడు. ఈ ఆలయంలో కార్తీకమాస మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా నెలరోజులూ నిర్వహించెదరు. ఈ ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కళ్యాణోత్సవం, 2015, ఫిబ్రవరి-18వ తేదీనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయానికి 17 ఎకరాల మాన్యంభూమి ఉంది. [4] & [10]
* శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక ఖిల్లా రహదారిపై, జనార్ధననగర్ లోఉంది.
* కొండపల్లి గ్రామ మార్కెట్ సెంటర్లో శిథిలావస్థకు చేరిన '''గంగానమ్మ''' ఆలయానికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పొలిమేరలలోని 13 గ్రామ దేవతల విగ్రహాలకు ప్రత్యేకపూజలు, శాంతిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి హోమాన్ని జరిపించి, గ్రామ శాంతికోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అందంగా అలంకరించిన ఎడ్లబండ్లపై అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. [7]
* ఇక్కడికి దగ్గరలోని బి-కాలనీలో నెలకొన్న '''నూకాలమ్మ''' కొలువు తిరునాళ్ళు, 2014,మార్చ్మార్చి-30 న (ఉగాదికి ముందురోజున) ముగిసి2వి. ఈ సందర్భంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం నిర్వహించారు. అమృతఘడియలలో అమ్మవారికి పంచామృత ఫలాలతో విశేషస్వపన అభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకులు, వేదమంత్రాలతో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి మహా అఖండ భక్తిదీప కార్యక్రమం, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. [8]
* శ్రీ కోదండరామాలయం:-ఈ ఆలయ షష్టమ వార్షికోత్సవం, 2015,మార్చ్మార్చి-5వ తేదీ గురువారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణమహోత్న్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్దల ఆధ్వర్యంలో పూజాధికాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాటకార్యక్రమాలు మనోరంజితంగా ఉన్నాయి. [11]
* శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ కోదండరామాలయం:- శాంతినగర్ లో నూతనంగా నిర్మితమైన ఈ ఆలయంలో, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు 2015,మార్చ్మార్చి-8వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమైనవి. 10వ తేదీ మంగళవారం నాడు, క్షీరాధివాస కార్యక్రమ, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సప్త కలశారాధన, నవకలశారాధన, సర్వకుండేషు శాంతిహోమం, క్షీరాధివాసం, ప్రధాన హోమాలు, విశేషార్చన ప్రవచనాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హోమ, పూజాధికాలలో పాల్గొన్నారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, వేదపఠనం, నిత్యహోమం, ఆదివాసప్రధానహోమం, మంత్రపుష్పం నిర్వహించారు. 11వ తేదీ బుధవారం నాడు, పుత్రకామేష్టి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, ఈ సందర్భంగా స్వస్తివాచకం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. రాత్రి మంగళవాయిద్యాలతో స్వామివారల గ్రామోత్సవం నిర్వహించారు. కుంభపూజ,విశేషజీవకళాన్యాసం, పంచగవ్యాధివాసాన్ని చేసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 12వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు, ఉదయపు పూజలలో భాగంగా, స్వస్తి విష్వక్సేన ఆరాధన, త్రిషవణస్నానం, రత్నన్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఆ పిమ్మట, అర్చకుల బృందం ఆధ్వర్యంలో హోమాలు, విగ్రహావిష్కరణ కార్యక్రమాలను, భక్తిశ్రద్ధలతో అంగరంగవైభవంగా నిర్వహించారు. అనంతరం కుంభదృష్టి,శాంతికర కళ్యాణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. [12]
*2015,జూన్ నెలలో, కొండపల్లి కోట సమీపంలో, గ్రామస్థులు ఒక వెంకటేశ్వరస్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారు. అప్పటి నుండి గ్రామస్థులు ఆ విగ్రహానికి పూజలు నిర్వహించుచున్నారు. [14]
*శ్రీ లక్ష్మీ గణపతి, భద్రావతీ సమేత శ్రీ భావనాఋషి ఆలయం.
పంక్తి 163:
[5] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,నవంబరు-6; 1వపేజీ.
[6] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జనవరి-21; 2వపేజీ.
[7] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,మార్చ్మార్చి-25; 2వపేజీ.
[8] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,మార్చ్మార్చి-31; 2వపేజీ.
[9] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-19; 2వపేజీ.
[10] ఈనాడు కృష్ణా/మైలవరం; 2015,ఫిబ్రవరి-18; 1వపేజీ.
[11] ఈనాడు కృష్ణా/మైలవరం; 2015,మార్చ్మార్చి-6; 1వపేజీ.
[12] ఈనాడు కృష్ణా/మైలవరం; 2015,మార్చ్మార్చి-11; 1వపేజీ.
[13] ఈనాడు అమరావతి; 2015,మే-25; 33వపేజీ.
[14] ఈనాడు అమరావతి; 2015,జులై-13; 32వపేజీ.
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు