కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
ఈ గ్రామంలో 2014, ఆగస్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు [[అన్నదానం]] నిర్వహించెదరు. [3]
===శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం===
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి [[విగ్రహము|విగ్రహ]] ప్రతిష్ఠా కార్యక్రమం, 2016, ఫిబ్రవరి-11, గురువారంనాడు[[గురువారం]]<nowiki/>నాడు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా[[ఊరేగింపు]]<nowiki/>గా తీసుకొని వచ్చి, ప్రత్యేక [[పూజలు]] నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. [6]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి [[కంప్యూటర్ సాఫ్ట్‌వేర్|సాఫ్ట్ వేర్]] కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, గ్రామాన్ని దత్తత తీసుకొని, '''వి.ఎస్.నల్లూరి ఫౌండేషను''' ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కె.వి.పాలెం" నుండి వెలికితీశారు