కోనమనేని అమరేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశము → భారతదేశము using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జస్టిస్ కె.అమరేశ్వరి''' (కొనమనేని అమరేశ్వరి) ([[జులై 10]], [[1928]] - [[జులై 25]], [[2009]]) భారతదేశములో తొలి మహిళా [[న్యాయమూర్తి]].<ref name="passes">{{cite news|url=http://www.hindu.com/2009/07/26/stories/2009072653710400.htm |title=Justice Amareswari passes away |newspaper=[[The Hindu]] |date=July 26, 2009}}</ref>
== జననం ==
[[గుంటూరు జిల్లా]] [[అప్పికట్ల]] గ్రామములో ఒక [[వ్యవసాయం|వ్యవసాయ]] కుటుంబములో [[1928]], [[జులై 10]] వ తేదీన జన్మించింది.<ref name="passes"/> 14వ ఏటనే పెళ్ళి ఐననూ భర్త ప్రోత్సాహముతో చదువు సాగించి [[ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు]] నుండి [[రాజకీయవేత్త|రాజకీయ]] శాస్త్రము, చరిత్రలో 1948 సంవత్సరములో M.A పట్టభద్రురాలయ్యింది. న్యాయశాస్త్రములో కూడా పట్టా పొంది [[మద్రాసు]] ఉన్నత న్యాయస్థానములో [[న్యాయవాది]]గా పనిచేశారు. 1960-1961లో బార్ కౌన్సిల్ సభ్యురాలు. [[ఆంధ్ర ప్రదేశ్]] ఉన్నత న్యాయస్థానములో [[ఏప్రిల్]] 29, 1978లో [[న్యాయమూర్తి]]<nowiki/>గా నియమింపబడి దేశములోనే తొలి మహిళా న్యాయమూర్తిగా పేరొందింది. పదమూడున్నర సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి 1990 సంలో సీనియర్ గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమలా పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పుట. 19</ref>.
 
భారత మహిళా న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా మరియు ఆంధ్ర ఉన్నత న్యాయస్థానము లోని న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా (1975-1976) పనిచేశారు.
 
== మరణం ==
అమరేశ్వరి [[2009]], [[జులై 25]] న [[క్రొత్త ఢిల్లీ|కొత్త ఢిల్లీలోఢిల్లీ]]<nowiki/>లో మరణించింది<ref>http://www.hindu.com/2009/07/26/stories/2009072653710400.htm</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోనమనేని_అమరేశ్వరి" నుండి వెలికితీశారు