కోరాపుట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జనాభా గణాంకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB
చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, లో → లో using AWB
పంక్తి 85:
కొరాపుట్ జిల్లా ప్రాంతాన్ని [[శాతవాహనులు]], [[ఇక్ష్వాకులు]], నలులు, గంగా రాజులు మరియు ఇతర సూర్యవంశ రాజులు పరిపాలించారు. ఇది ఒకప్పుడు [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో భాగంగా ఉండేది. 1936 ఏప్రిల్ 1 తేదీన ఒడిషా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఇదొక జిల్లాగా మారింది.
 
1992 అక్టోబర్ లోఅక్టోబరులో ఈ జిల్లాను విభజించి; [[మల్కనగిరి]], [[రాయగడ]] మరియు [[నవరంగపూర్]] లను ఏర్పరచారు.
 
ఈ జిల్లా ప్రస్తుతం [[:en:Red Corridor|రెడ్‌కారిడార్]]గా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధుల్ని పొందుతున్నది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
"https://te.wikipedia.org/wiki/కోరాపుట్_జిల్లా" నుండి వెలికితీశారు