క్రియేటివ్ కామన్స్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) (3) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, ) → ) (2) using AWB
పంక్తి 26:
 
ఈ సంస్థ [[2001]]లో, సెంటర్ ఫర్ పబ్లిక్ డొమెయిన్ అనే సంస్థ సహాయంతో, లారెన్స్ లెసీగ్, హాల్ ఏబెల్సన్, ఎరిక్ ఎల్డ్రెడ్ ద్వారా స్థాపించబడింది.<ref>{{cite web|url=http://creativecommons.org/about/history|title=క్రియేటివ్ కామన్స్ చరిత్ర|accessdate=2011-10-09}}</ref>. ఫిబ్రవరి 2002లో క్రియేటివ్ కామన్స్ గురించిన మొట్టమొదటి వ్యాసం వెలువడింది. ఇది హాల్ ప్లాట్కిన్ అనే వ్యక్తి వ్రాసారు.<ref>{{cite news|url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/g/a/2002/02/11/creatcom.DTL|title=ఆల్ హెయిల్ క్రియేటివ్ కామన్స్ స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్ అండ్ ఆథర్ లారెన్స్ లెసీగ్ ప్లాన్స్ ఎ లీగల్ ఇన్సరెక్షన్ |last=ప్లాట్కిన్ |first=హాల్ |work= |publisher=SFGate.com |accessdate=2011-03-08 |date=11 February 2002}}</ref>
డిసెంబర్డిసెంబరు 2002 లో మొదటి దఫా లైసెన్సులను జారీ చేసారు.<ref>{{cite web|url=http://creativecommons.org/about/history/|title=క్రియేటివ్ కామన్స్ చరిత్ర |accessdate=2009-11-08}}</ref>
మనకు ఈనాడు తెలిసిన క్రియేటివ్ కామన్స్ లైసెన్సులను రూపొందించిన వారిలో మోలీ షాఫర్ వాన్ హౌవెలింగ్, గ్లెన్ ఓటిస్ బ్రౌన్, నీరు పహాడియా, బెన్ అడీడా ఉన్నారు.<ref>{{cite web|url=http://creativecommons.org/press-releases/entry/3483|title=క్రియేటివ్ కామన్స్ అనౌన్సెస్ న్యూ మేనేజ్మెంట్ టీం |last=హాఫే |first=మాట్ |date=2002-09-18|publisher=creativecommons.org |accessdate=2013-05-07}}</ref>
2003లో అంతకుముందు 1998 నుండి నడపబడుతున్న ఓపెన్ కంటెంట్ ప్రాజెక్టును డేవిడ్ ఎ వైలీ క్రియేటివ్ కామన్స్ లో విలీనం చేసి, క్రియేటివ్ కామన్స్ ను పాత ప్రాజెక్టుకు రూపాంతరం అని తెలుపుతూ ఆ సంస్థ నిర్దేశకుడిగా చేరారు.<ref>{{cite web||archivedate=2003-08-02|archiveurl=http://web.archive.org/web/20030802222546/http://opencontent.org/|url=http://opencontent.org/ |title=ఓపెన్ కంటెంట్ ఇజ్ అఫీషియల్లీ క్లోజ్డ్ అండ్ దట్స్ జస్ట్ ఫైన్. (ఓపన్ కంటెంట్ అధికారికంగా మూతబడింది. ఐనా ఏం పర్వాలేదు) |publisher=opencontent.org |date=30 June 2003 |accessdate=2016-02-21 |author=డేవిడ్ ఎ వైలీ}}</ref><ref>[https://blog.creativecommons.org/2003/06/23/creativecommonswelcomesdavidwileyaseducationaluselicenseprojectlead/ క్రియేటివ్ కామన్స్ వెల్కమ్స్ డేవిడ్ వైలీ యాజ్ ఎజుకేషనల్ యూజ్ లైసెన్స్ ప్రాజెక్ట్ లీడ్] creativecommons.org (June 23rd, 2003) పై మ్యాట్ వ్యాసం</ref>
"https://te.wikipedia.org/wiki/క్రియేటివ్_కామన్స్" నుండి వెలికితీశారు