ఖాకీవనం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
పంక్తి 1:
{{సమాచారపెట్టె పుస్తకం
| name = [[ఖాకీవనం]]
| title_orig =
| translator =
పంక్తి 26:
|number_of_reprints =
}}
[['''ఖాకీవనం]]''' నవలను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, నిర్వాహకుడు [[కె.ఎన్.వై.పతంజలి]] రచించారు.
== రచన నేపథ్యం ==
ఖాకీవనం ప్రముఖ [[రచయిత]], పత్రికా సంపాదకుడు [[కె.ఎన్.వై.పతంజలి]] తొలి నవల. ఈ నవల [[చతుర మాసపత్రిక]] [[1980]] [[నవంబరు]] సంచికలో మొదట [[ముద్రణ]] పొందింది. [[2012]] నవంబరులో [[మనసు ఫౌండేషన్]] ప్రచురించిన పతంజలి సాహిత్యం తొలిసంపుటంలో చోటుచేసుకుంది.<br />
ఈ నవలలోని వివరాలలో అధికభాగం వివిధ దిన, వారపత్రికల నుండి సేకరించిన యదార్థాలే గానీ కల్పితాలు కావని రచయిత పేర్కొన్నారు. ఈ అంశాన్ని గురించి చెప్తూ ''ఈ [[నవల]]లోని కథ సౌలభ్యం కోసం తెలుగు దేశంలోనే జరిగినట్లుగా వ్రాయబడింది. పాత్రలను కూడా తెలుగువారిగానే పరిచయం చేయటం జరిగింది... అయితే. వాస్తవంలో ఈ కథ తెలుగు దేశానికే పరిమితం కాదు. భారతదేశంలో ఎక్కడనయినా ఈ సంఘటనలు జరిగి ఉండవచ్చు. పాత్రలు ఏ ప్రాంతానివైనా కావచ్చు'' అంటారు గ్రంథకర్త నవల చివర ప్రచురించిన నోట్ లో.<ref>పతంజలి సాహిత్యం:కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ:పే.74</ref>
=== అంకితం ===
[[ఖాకీవనం]] నవలను రచయిత కె.ఎన్.వై.పతంజలి తన గురువులు అని పేర్కొంటూ [[శ్రీశ్రీ]], [[చాసో]], [[రావిశాస్త్రి]]ల దివ్యస్మృతికి అంకితం ఇచ్చారు.
 
== రచయిత గురించి ==
''ప్రధాన వ్యాసం: [[కె.ఎన్.వై.పతంజలి]]''
కె.ఎన్.వై.పతంజలి (29.3.1952 - 11.3.2009) ప్రముఖ రచయిత, సంపాదకుడు. ఆయన పలు నవలలు, కథలు, అనువాద రచనలు, సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతరేతర ప్రక్రియలు చేపట్టిన బహు గ్రంథకర్త. [[ఈనాడు]], [[ఉదయం (పత్రిక)|ఉదయం]], [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] వంటి వివిధ పత్రికల్లో ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పలు హోదాల్లో పనిచేశారు. స్వయంగా పతంజలి పత్రిక అనే దినపత్రికను కొన్నాళ్లు నిర్వహించారు.
 
== ఇతివృత్తం ==
పంక్తి 43:
{{మూలాలజాబితా}}
{{కె.ఎన్.వై.పతంజలి సాహిత్యం}}
 
[[వర్గం:తెలుగు నవలలు]]
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/ఖాకీవనం" నుండి వెలికితీశారు