గులాం అలి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , ఉన్నది. → ఉంది., → (3), , → , using AWB
చి →‎భారత్ లో ఇక సంగీతప్రదర్శన చేయను: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు, డిస using AWB
పంక్తి 19:
==వార్తలలో గులాం అలి==
===భారత్ లో ఇక సంగీతప్రదర్శన చేయను===
2015 నవంబరు డిసెంబర్డిసెంబరు నెలలో ఇతడు భారతదేశంలో సంగీత ప్రదర్శనలు చేయవలసి ఉంది. కానీ ఇతని పర్యటను మనదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం ఇతడిని బాధించింది. భవిష్యత్తులో భారత్ లో ఎలాంటి సంగీత కచేరి కార్యక్రమాలను నిర్వహించబోనని ఇతడు స్పష్టం చేశాడు. భారత రాజకీయాలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పాడు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాను ఇక కచేరి కార్యక్రమాలను భారత్ లో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించనని చెప్పాడు. 2015లో ఆయన లక్నో, ఢిల్లీలో నవంబర్నవంబరు 25న ఒకటి, డిసెంబర్డిసెంబరు 3న మరొకటి సంగీత కచేరి నిర్వహించాల్సి ఉంది. అయితే, వాటిని ఇప్పటికే రద్దు చేసుకున్నట్లు తెలిపాడు.తాను నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా భారత్ లో కొన్ని పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నించే తీరు తనను ఇబ్బంది పెట్టిందని అందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పాడు<ref name="హర్ట్ అయ్యాను.. ఇక భారత్ లో నో.. " >{{cite web|url=http://www.sakshi.com/news/national/pakistani-ghazal-maestro-ghulam-ali-cancels-future-concerts-in-india-288658?pfrom=home-top-story|title=హర్ట్ అయ్యాను.. ఇక భారత్ లో నో.. |publisher=[[సాక్షి (దినపత్రిక)]]|date= 2015-11-04|accessdate=2015-11-04}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గులాం_అలి" నుండి వెలికితీశారు