గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

సవరించను కొంచం వివరనను
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, మంకు → మానికి , లో → లో , లు → లు (3), using AWB
పంక్తి 6:
'''గ్రామం''' (''Village'') లేదా '''పల్లె''' అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది [[నగరం]] లేదా [[పట్టణం]] కంటే చిన్నది. [[గూడెం]] (Hamlet) కంటే పెద్దది<ref>http://www.answers.com/village&r=67</ref>.
 
మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడునది ఒక గ్రామమ. గ్రామాలు వాటి మధ్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో [[ఇల్లు|ఇండ్లు]] దగ్గర దగ్గరగా ఉంటాయి. గుడేం లోగుడేంలో ఎక్కువగా హరిజనులు ఉంటారు [http://Happynewyearsgreetings.com happynewyearsgreetings.com] కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చును<ref>http://www.google.co.uk/search?hl=en&safe=off&q=%22transient+villages%22&btnG=Search&meta=</ref>.
 
చారిత్రికంగా [[వ్యవసాయం]] గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ కాని కొన్ని గ్రామాలు ఇతర వృత్తులు ఆధారంగా ఏర్పడ్డాయి. రాజకీయ, పరిపాలనా ప్రయోజనాల కారణంగానూ, [[పారిశ్రామిక విప్లవం]] అనంతరం [[పరిశ్రమలు]] విస్తరించడం వలనా అనేక గ్రామాలు పట్టణాలుగానూ, నగరాలుగానూ వృద్ధి చెందాయి.
 
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది గ్రామాలు ఉన్నందున వీటిలో ఎంతో వైవిద్యంవైవిధ్యం ఉంది. కనుక గ్రామం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. షుమారుగాసుమారుగా 10 నుండి 1000 వరకు కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2001 [[జనాభా]] లెక్కల ప్రకారం భారత దేశంలోభారతదేశంలో మొత్తం 6,38,365 గ్రామాలు (నిర్జన గ్రామాలతో కలిపి) ఉన్నాయి<ref>[http://www.censusindia.gov.in/Data_Products/Library/Post_Enumeration_link/eci6_page1.html భారతీయ జన గణన వారి సమాచారం]</ref>. అధికంగా గ్రామాలలో నివాసాలు అక్కడి అవసరాలను బట్టి ఉంటాయి.
* రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
* అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడ దొరికే వస్తువులను బట్టి నివాసాల నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకు [[కేరళ]]లో వర్షాలను తట్టుకొనే ఇళ్ళు, [[హిమాచల్ ప్రదేశ్]]‌లో హిమపాతాన్ని తట్టుకొనేవిధంగా నిర్మించిన ఇళ్ళు కొండలపై దూరదూరంగా ఉంటాయి. [[రాజస్థాన్]] ఎడారిలో ఇళ్ళలో కలప కంటే మట్టి వినియోగం ఎక్కువ.
పంక్తి 17:
 
ఆంధ్రప్రదేశ్ లో గ్రామపాలన
పూర్వం [[కరణం]] [[మునసబు]] [[పటేల్]] [[పట్వారీ]] లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు.1985 లో వీరిని తీసేసి గ్రామపాలనాధికారుల్ని ([[వి.ఏ.వో]] ) ప్రవేశపెట్టారు.పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. జనాభా ప్రాతిపదికన వారిని నియమించారు. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]] లు ఉండడానికి అనుమతి ఇచ్చారు. కానీ పంచాయతీ కార్యదర్శులను వీఆర్వోలుగా తీసుకున్న సమయంలో 'ఎక్కడి వారు అక్కడే' అన్న పద్ధతిలో వారిని ఉంచేశారు. ఫలితంగా కొన్ని చోట్ల ఉండవలిసిన వారికంటే ఎక్కువ మంది ఉంటే.. ఇంకొన్ని చోట్ల అసలే లేకుండాపోయారు. ఈ అసమానత కారణంగా ప్రజలకేగాక పాలనపరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఎవరినీ సొంత గ్రామానికి బదిలీ చేసేది లేదు.ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది.. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్)గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారురాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. ప్రతి పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.
ఒక కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్నపంచాయతీల బాధ్యతలను అప్పగించారు. ఏజెన్సీ ప్రాంతంలో [[గ్రామ కార్యదర్శి]] ని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రజలు పయనించాలి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యంలేదు. కనీసం గ్రామానికి ఒకరుండాలంటే పూర్వంలాగానే పంచాయతీ రెవిన్యూశాఖలను ఏకంచెయ్యాలి.మన రాష్ట్రంలో 1127 రెవిన్యూ మండలాలు,1094 మండలపరిషత్తులు,21943 గ్రామపంచాయితీలు,28124 రెవిన్యూ గ్రామాలు,26614 నివాసితగ్రామాలు,1510 నివాసులులేనిగ్రామాలు ఉన్నాయి.రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
 
 
PRINTING PRESS AUTHORITY
Line 198 ⟶ 197:
;ఐరోపాలో
''స్లావిక్ దేశాలు''
[[బోస్నియా-హెర్జ్‌గొవీనియా]], [[బల్గేరియా]]మ [[క్రొవేటియా]], [[మేసిడోనియా]], [[రష్యా]], [[సెర్బియా]], [[ఉక్రెయిన్]] వంటి "స్లావిక్" దేశాలలో '''సెలో''' (''Selo'') అనే స్లావిక్ భాషాపదాన్ని గ్రామంకుగ్రామానికి వాడుతారు.
[[దస్త్రం:Russia village.jpg|thumb|right|Typical house in a [[Russia]]n village (derevnya)]]
1926-1989 మధ్యకాలంలో రష్యాలో గ్రామీణ జనాభా 76 మిలియన్ల నుండి 39 మిలియన్లకు తగ్గింది. ప్రజలు నగర ప్రాంతాలకు తరలి పోవడం ఇందుకు ముఖ్య కారణం. 1930-37 మధ్య కాలంలో కరువు కారణంగా 14 మిలియన్ పేద గ్రామీణులు మరణించారని అంచనా<ref>[[Robert Conquest]] (1986) ''The Harvest of Sorrow: Soviet Collectivization and the Terror-Famine''. Oxford University Press. ISBN 0-19-505180-7.</ref>.
Line 241 ⟶ 240:
''యునైటెడ్ కింగ్‌డమ్''
 
ఇంగ్లాండ్‌లో ఎక్కువగా పల్లపు మైదాన ప్రాంతాలలో గ్రామాలు ఉన్నాయి. సాధారణంగా'గూడెం' (hamlet)లో [[చర్చి]] ఉండదు. గ్రామం (village)లో చర్చి ఉంటుంది. గ్రామం అని (పట్టణఁ కాదని) చెప్పడానికి ముఖ్యమైన లక్షణాలు - (1) వ్యవసాయ మార్కెట్ ఉండదు (2) టౌన్ హాల్, మేయర్ వంటి వ్యవస్థలు ఉండవు (3) హద్దులలో పచ్చని ప్రాంతాలు (పొలాల వంటివి) ఉంఠాయి (4) దగ్గరలోని పట్టణం లేదా నగరానికి ఈ గ్రామంపై ఏ విధమైన అధికారిక అజమాయిషీ ఉండదు. - అయితే ఈ లక్షణాలు చాలావరకు ఈ మధ్యకాలంలో మారుతున్నాయి.
 
''ఫ్రాన్స్''
"https://te.wikipedia.org/wiki/గ్రామం" నుండి వెలికితీశారు