చంద్ర గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కొన్ని విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఫిబ్రవరి 21, 2008 → 2008 ఫిబ్రవరి 21 (3), డిసెంబర్ → డిసెంబరు (2), భా using AWB
పంక్తి 12:
 
== చంద్రగ్రహణం ఏర్పడిన తేదీలు ==
* 2008 ఫిబ్రవరి 21, 2008 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.
* ఆగస్టు2008 16,ఆగస్టు 2008న16న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడవచ్చు.
* సంపూర్ణ చంద్రగ్రహణం, డిసెంబర్2010 21,డిసెంబరు 201021 వ తేదీన చూడవచ్చని శాస్త్రవేత్తల అంచనా.
* 2011 డిసెంబర్డిసెంబరు 10 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది
* 2015 ఏప్రిల్ 4 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది
== కొన్ని విశేషాలు ==
చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? [[సూర్యగ్రహణం]] కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య గ్రహణం నాడు, సూర్యుడు కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం ఎటువంటి [[కళ్ళజోడు]] అవసరం లేదు. [[టెలిస్కోప్]] కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే [[బైనాక్యులర్స్]]ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారత దేశంలోభారతదేశంలో మూడ నమ్మకం ఉంది.
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/చంద్ర_గ్రహణం" నుండి వెలికితీశారు