చంద్ర సిద్ధార్థ: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ చంద్ర సిద్దార్థ ను చంద్ర సిద్ధార్థ కు తరలించారు: పేరులో అక్షర దోషం
చి →‎నేపధ్యము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), , → , using AWB
పంక్తి 20:
'''చంద్ర సిద్దార్థ ''' ప్రముఖ [[తెలుగు]] సినీ [[దర్శకుడు]] మరియు నిర్మాత . ఇతని చిత్రాలు వ్యాపారాత్మక విలువలకు దూరంగా ఉంటాయి. మానవ సంబంధాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతద దర్శకుల శైలికి భిన్నమైనది ఇతని శైలి.
==నేపధ్యము==
చంద్ర సిద్దార్థ , పూర్ణచంద్రరావు మరియు శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. బడిలో ఉండగానే చిత్రలేఖనంలో, సృజనాత్మక రచనల్లో అనేక అవార్డులు అందుకున్నాడు. దాంతో ఆయన సృజనాత్మక రంగంలోనే రాణించాలనుకున్నాడు.<ref name=sakshi>{{cite web|last1=కె.|first1=క్రాంతి కుమార్ రెడ్డి|title=తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా!|url=http://www.sakshi.com/news/funday/i-feel-guilty-in-that-manner-chandra-siddhartha-69115|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=10 November 2016}}</ref> [[హైదరాబాదు]] [[నిజాం కళాశాల]] లో విద్యనభ్యసించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి [[తెలుగు]] సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. దర్శకుడు [[ఉప్పలపాటి నారాయణరావు]] దగ్గర [[జైత్రయాత్ర]] చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత నిరంతరం అనే చిత్రన్ని నిర్మించాడు. ఈ చిత్రం [[మలేషియా]] లో నిర్వహించిన భారతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.
 
==పురస్కారములు==
"https://te.wikipedia.org/wiki/చంద్ర_సిద్ధార్థ" నుండి వెలికితీశారు