చినగంజాం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2) using AWB
పంక్తి 130:
శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం.
 
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:-ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, 2015,మార్చ్మార్చి-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, [[గురువారం]] రాత్రి వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ళ సాందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరక్ సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం, కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 140:
==గ్రామ ప్రముఖులు==నక్కల సుబ్బయ్య
 
గడ్డం సోమయ్య
 
వడ్లమూడి అంకయ్య
 
కిలారి వెంకటరావు
 
నక్కల సంజీవరావు (విలేకరి)
పంక్తి 150:
ఆసోది బ్రహ్మా రెడ్డి
 
ఆసోది సుబ్బారెడ్డి
 
కోమాట్ల అంకమ్మారెడ్డి
పంక్తి 179:
== వెలుపలి లంకెలు ==
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-6; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్మార్చి-7; 15వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-12; 8వపేజీ.
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/చినగంజాం" నుండి వెలికితీశారు