జగిత్యాల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ, శిధిలా → శిథిలా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2), 21 మార్చి 2014 → 2014 మార్చి using AWB
పంక్తి 28:
జగిత్యాల సమీపంలో కొండగట్టు వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
పొలాస గ్రామములో ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( బి. యస్సి అగ్రికల్చర్ ) ఉంది.dr.vrk engineering college is there.there is number of junior colleges in jagtial
[[ప్రత్యేక:Contributions/202.65.144.202|202.65.144.202]] 10:41, 212014 మార్చి 201421 (UTC)
==మండలం చరిత్ర==
* జగిత్యాల
పంక్తి 50:
==జగిత్యాల జైత్రయాత్ర==
జగిత్యాల జైత్రయాత్ర
జగిత్యాలకి ఇంతటి పేరు రావడానికి కారణం 91978 సెప్టెంబర్సెప్టెంబరు 19789. ఆ రోజు విప్లవోద్యమానికి సంబంధించి చారివూతాత్మకమైన ప్రస్తావనకు జగిత్యాల నాంది పలికింది. నలభై వేల మంది ప్రజలు భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అనాటి ‘జైవూతయావూత’లో ప్రముఖ మావోయిస్టు నాయకుడు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, శీలం నరేష్, లలిత, మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ, మల్లా రాజిడ్డి, సాహు, నల్లా ఆదిడ్డి, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశాలు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణ్‌రావు, గద్దర్, అల్లం నారాయణలతో పాటు పలువురు పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజ పరిచారు. ఈ జైత్రయాత్ర రష్యా గోడలపైన కూడా నినాదమై చోటు సంపాదించుకుంది.
== జగిత్యాల విశేశాలు ==
 
పంక్తి 92:
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13, 2011 నుంచి 2011 అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
*[[సంగంపల్లి]]
"https://te.wikipedia.org/wiki/జగిత్యాల" నుండి వెలికితీశారు