"జయలలిత" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 27, 2014 → 2014 సెప్టెంబరు 27 (3), 21 సెప్టెంబరు 2001 → 2001 సె using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 27, 2014 → 2014 సెప్టెంబరు 27 (3), 21 సెప్టెంబరు 2001 → 2001 సె using AWB)
| party_position = General Secretary
}}
'''జయలలిత''' (జ.[[ఫిబ్రవరి 24]], [[1948]]-- మ—మ.[[డిసెంబరు 5]], [[2016]]) ప్రముఖ రాజకీయనాయకురాలు మరియు [[తమిళనాడు]] రాష్ట్రానికి మే 2015 నుంచి డిసెంబరు 2016లో మరణించే దాకా [[ముఖ్యమంత్రి]]గా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]] భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందె వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.<ref>http://www.dailymirror.lk/25952/tamil-nadu-chief-minister-jayalalithaa-on-the-warpath-against-sri-lanka-again</ref> తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన [[ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం]] యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను ''పురట్చి తలైవి'' (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.
 
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. [[ఎం.జీ.ఆర్]] రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
 
2014 సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.<ref>{{cite web |url=http://www.dnaindia.com/india/report-tamil-nadu-cm-jayalalithaa-disproportionate-assets-case-court-to-deliver-verdict-shortly-2021902 |title=Tamil Nadu CM J Jayalalithaa convicted to 4 years imprisonment in disproportionate assets case|work=[[DNA (newspaper)|DNA]] |date=27 Sep 2014 |accessdate=27 September 2014}}</ref><ref>{{cite news|url=http://www.bbc.com/news/world-asia-india-29390682|accessdate=27 September 2014|publisher=BBC News Online|date=27 September 2014|title=Top India politician Jayalalitha jailed for corruption}}</ref> మే2015 11,మే 2015న11న [[కర్ణాటక]] ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
 
ఆమె 2016, డిసెంబరు 5, రాత్రి 11:30 గంటలకు [[చెన్నై]]లోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది. డిసెంబరు 6న అంత్యక్రియలు జరిగాయి.
 
== బాల్యం ==
జయలలిత ఫిబ్రవరి1948 24,ఫిబ్రవరి 1948న24న అప్పటి [[మైసూరు]] రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.<ref>{{Cite news|url=http://www.dnaindia.com/mumbai/report-j-jayalalithaa-s-victory-in-tamil-nadu-finds-resonance-in-mumbai-1989569|title=Jayalilathaa victory finds resonance|publisher=DNA|access-date=2 February 2016}}</ref> జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.
 
[[తిరుచ్చి జిల్లా]] [[శ్రీరంగం]] పూర్వీకంగా కలిగిన జయలలిత [[1981]]లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య [[జానకి రామచంద్రన్]] తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత [[1989]] అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. [[1991]]లో [[రాజీవ్ గాంధీ]] మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]]తో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి [[2006]] [[మే]]లో జరిగిన [[శాసనసభ]] ఎన్నికలలో పరాజయం పొందినది. ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి. 2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమే ప్రస్తుత తమిళ నాడు ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.
 
* జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.
* 1982లో అఖిల భారత అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగములో సభ్యురాలిగా చేరిన ఆమె, 1984 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989 లో బోడినాయకనూరు నుండి మొట్టమొదటి సారిగా ఎం.ఎల్.ఏ గాఏగా గెలిచారు. 1991 లో గాంగేయం మరియు బర్గూరు నుండి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 1996 లో బర్గురు లోబర్గురులో ఓటమి. టాన్సి భూ బేర అవినీతి కేసులో శిక్ష విధింపబడిన కారణముగా 2001 శాసనసభ ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హురాలిగా ప్రకటింపబడ్డారు. కానియు ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి మరియు పుదుక్కోట నియోజకవర్గములలో నామపత్రాలు దాఖలు చేశారు. అవన్నియు తిరస్కరణకు గురైనవి. కాని ఆమె పార్టీ గెలుచుటచే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. కాని అది చెల్లదని [[సుప్రీం కోర్టు]] 212001 సెప్టెంబరు 200121 నాడు తీర్పునివ్వటంతో ఆమె పదవి రద్దైంది. 2002 లో టాన్సి కేసులో విడుదలై, ఆండిపట్టి నుండి పోటీ చేసి ముఖ్యమంత్రి ఐనారు. 2006 లో ఆండిపట్టి నుండి గెలుపు, కాని పార్టిపార్టీ అధికారాన్ని కోల్పోయింది. 2011 లో శ్రీరంగం నుండి ఎన్నిక, ముఖ్యమంత్రి గాముఖ్యమంత్రిగా ప్రమాణం. 272014 సెప్టెంబరు 201427 లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై బెంగుళూరు లోని ప్రత్యేక న్యాయస్థానము నాలుగు సంవత్సరముల కారాగార శిక్ష మరియు నూరు కోట్ల రూపాయల జరిమానా విధించుటచే పదవి కోల్పోయారు. 2015 మే లోమేలో ఆ కేసులో విడుదలై, చెన్నై ఆర్.కే. నగర్ లో పోటీ చేసి మరల ముఖ్యమంత్రి అయిరి. 2016 లో చెన్నై ఆర్.కే. నగర్ లో విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణము చేసిరి.
 
===ఎన్నికల చరిత్ర===
!width=70|ప్రత్యర్థి ఓట్ల శాతము
|-
|1989||బోడినాయకనూరు ||గెలుపు|| 54.51||ముత్తుమనోహరన్||డీ.ఎం.కె||27.27<ref name="Bodi">{{cite web|title=Party wise comparison since 1977 in Bodinayakkanur constituency|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp133.htm|publisher=Election Commission of India|accessdate=10 November 2013}}</ref>
|-
|1991||బర్గూరు||గెలుపు||69.3 ||రాజేందర్||తాయగ మరుమలర్చి కళగము, టి.ఎం.కే||29.34<ref name="Bargur">{{cite web|title=Party wise comparison since 1977 in Bargur constituency|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp78.htm|publisher=Election Commission of India|accessdate=10 November 2013}}</ref>
 
==జె.జయలలిత నేతృత్వములో అణ్ణా డి.ఎం.కె. సాధనలు==
*1991-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో 168 నియోజకవర్గములలో పోటీ చేసి 164 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచినదిఏర్పరచింది.
*1998-వ సంవత్సరము జరిగిన లోకసభ సార్వత్రిక ఎన్నికలలో 18 నియోజకవర్గములలో గెలిచి వాజపేయి నేతృత్వములోని కేంద్ర ప్రభుత్వములో పాలుపంచుకొనెను.
*2001-వ సంవత్సరము మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 132 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచినదిఏర్పరచింది.
*2011-వ సంవత్సరము ఏప్రియల్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో 150 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచినదిఏర్పరచింది.
*2011-వ సంవత్సరము సెప్టెంబరు/అక్టోబరు లోఅక్టోబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తమున్న 10 నగరపాలికలను దక్కించుకున్నది.
*2014-వ సంవత్సరములో జరిగిన లోకసభ సార్వత్రిక ఎన్నికలలో తమిళనాడు లోని 39 మరియు పుదుచ్చేరి లోని ఏకైక నియోజకవర్గము లోనియోజకవర్గములో ఒంటరిగా పోటీ చేసి 37 నియోజకవర్గములలో గెలిచి చరిత్ర సృష్టించుటయేగాక లోకసభ లోలోకసభలో మూడవ అతిపెద్ద పక్షముగా అవతరించెను.
*2016-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో మొత్తమున్న 234 నియోజకవర్గములలో ఒంటరిగా పోటీ చేసి, 134 నియోజకవర్గములలో నెగ్గి అధికారమును నిలబెట్టికొనెను. 1984 కి పిమ్మట అధికారములో ఉన్న పక్షమే తిరిగి నెగ్గుట ఇదియే మొదలు. .
*2016-వ సంవత్సరము జూను నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో నలుగురు సభ్యులను గెలిపించుకొనుట ద్వారా దేశ పార్లమెంటులో అణ్ణా డి.ఎం.కే బలము 50కి పెరిగెను (37 లోకసభ+ 13 రాజ్యసభ). ఇది తమిళనాడు లోని మరే రాజకీయ పక్షము సాధించని అపురూప విజయము.
*2011 శాసనసభ ఎన్నికలు, 2011 స్థానిక సంస్థల ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికలు , 2016 శాసనసభ ఎన్నికలు అని వరుసగా నాలుగు ఎన్నికలలో ఆమె నాయకత్వములో అణ్ణా డి.ఎం.కె చిరస్మరణీయ విజయములను సాధించెను.
 
==ఇవి కూడా చూడండి==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2102102" నుండి వెలికితీశారు