జితేందర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు (2), డిసెంబర్ → డిసెంబరు, లో → ల using AWB
పంక్తి 29:
}}
 
'''జితేందర్ రెడ్డి''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] రాజకీయ నాయకుడు మరియు 16వ పార్లమెంటు సభ్యుడు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరపున [[మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.<ref name="Sixteenth Lok Sabha Members Bioprofile">{{cite web|last1=Parliament of India LOK SABHA HOUSE OF THE PEOPLE|title=Sixteenth Lok Sabha Members Bioprofile|url=http://164.100.47.194/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=380|website=164.100.47.194/Loksabha|accessdate=2 March 2017}}</ref>
 
== జననం ==
1954, జూన్ 26న రామచంద్రారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు [[తెలంగాణ రాష్ట్రం]] లోని [[నాగర్ కర్నూల్]] లో జన్మించాడు.
 
== విద్యాభ్యాసం ==
[[హైదరాబాద్]] లోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో బి.కాం చదివాడు.
 
== వివాహం ==
1981, డిసెంబర్డిసెంబరు 19న రాజేశ్వరి రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు.
 
== రాజకీయ జీవితం ==
పంక్తి 46:
* 2014, మేలో 16 వ లోకసభకు ఎన్నికయ్యాడు
* 2014, జూన్ 13 నుండి సభా కార్యక్రమాల సలహా సంఘం సభ్యులుగా ఉన్నాడు
* 2014, సెప్టెంబర్సెప్టెంబరు 15న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫుడ్ మేనేజ్మెంట్ జాయింట్ కమిటీ చైర పర్సన్ నియమించబడ్డాడు
* పార్లమెంట్ లోకల్ ఏరియా డెవెలప్మెంట్ పథకాల కమిటీ సభ్యులుగా ఉన్నాడు
* 2014, సెప్టెంబర్సెప్టెంబరు 19 నుండి స్టాండింగ్ రక్షణ కమిటీ సభ్యులుగా నియమించబడ్డాడు
* సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా ఉన్నాడు
* 2015, జనవరి 29 నుండి జనరల్ పర్పసెస్ కమిటీ సభ్యులుగా ఉన్నాడు
పంక్తి 57:
* [[మస్కట్]] ([[ఒమన్]]) లోని నేషనల్ ట్రేడింగ్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నాడు
* గత 22 సంవత్సరాలుగా నాన్-రెసిడెంట్ ఇండియన్ గా ఉన్నాడు.
* 1999 వరకు ఎన్నారై గాఎన్నారైగా ఉండి, 1999 లో ఎన్నారై ఎంపీగా ఎన్నికయ్యాడు
 
== మూలాలు ==
పంక్తి 66:
# [http://10tv.in/tags/%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A4%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF 10టివీ వెబ్ సైట్ లో జితేందర్ రెడ్డి]
# [http://telugu.oneindia.com/topic/%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A4%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF వన్ ఇండియా వెబ్ సైట్ లో జితేందర్ రెడ్డి]
 
 
 
[[వర్గం:తెలంగాణ ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/జితేందర్_రెడ్డి" నుండి వెలికితీశారు