43,014
edits
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q15726398) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, కర్నూల్ → కర్నూలు, లో → లో , → (3), , using AWB) |
||
{{విస్తరణ}}
[[దస్త్రం:India-states-numbered.svg|thumb|"భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు", పట్టిక ప్రకారం సంఖ్యలు ఇవ్వబడ్డాయి.]]
'''జిల్లా''' భారతదేశంలో ఒక రాష్ట్రస్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు.ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. దేశంలో 545 లోక్ సభ సభ్యులున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల కన్నా జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల (42) కంటే జిల్లాలు (23) తక్కువగా ఉన్నాయి.1983 లో దేశం లోని జిల్లాల సంఖ్య 418.2015 లో 678.2016
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభావం ఆంధ్రపై కూడా పడుతుంది. సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కింది నుంచి మూడవ స్థానంలో ఉత్తరాఖండ్ సరసన ఉంటుంది. ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు ఒక మూలన ఉంటాయి. బ్రిటీష్ కాలంలో నౌకాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలను నిర్ణయించారు. ఆంధ్ర రాష్ట్ర పాలన విజయవాడ నుంచి సాగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. ఓడరేవు వల్ల బందరును జిల్లా కేంద్రం చేశారు. బ్రిటీష్ కాలం నాటి జిల్లాల స్వరూపం అదే విధంగా కొనసాగుతోంది. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. తిరుపతి జిల్లా కేంద్రం కాదు. రాజమండ్రి జిల్లా కేంద్రం కాదు. జిల్లా కేంద్రం కాకముందే వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.కొత్త జిల్లాల కోసం కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తూనే ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలు ఉంటే తెలంగాణ కన్నా చిన్నదైన అస్సాంలో 35 జిల్లాలు ఉన్నాయి.తెలంగాణాలో పాలనా వ్యవస్థలో భారీ అధికార వికేంద్రీకరణ జరిగింది.38 ఏళ్ల తర్వాత 21 కొత్త జిల్లాలతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఉనికిలోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి.ఈ జిల్లాల పునర్విభజనను చాలా మంది 1980లలో ఎన్టీఆర్ మండల వ్యవస్థతో పోలుస్తున్నారు.జిల్లాల పరమార్థం అభివృద్ధి వికేంద్రీకరణే.జిల్లా యూనిట్‌గా కేంద్రంనుంచి రావాల్సిన నిధులు పెరిగి, అవి నూతన అభివృద్ధి కేంద్రాలుగా రాణిస్తాయి.కొత్త జిల్లాలతో ప్రజలకు దూరాభారాలు, వ్యయప్రయాసలు తగ్గి త్వరితంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రజలకు ప్రయాణ చార్జీలు తగ్గుతాయి. జిల్లాల సంఖ్య పెరుగుదలతో ఉద్యోగుల సంఖ్య పెంచవల్సి వస్తుంది.అది ఉపాధి అవకాశాలు పెంచుతుంది.
== రాష్ట్రాలు ==
*కరీంనగర్ కరీంనగర్, కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్‌రూరల్, మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి
హుజూరాబాద్ 2 వీణవంక, వి.సైదాపూర్, శంకరపట్నం, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట
*రాజన్న ( సిరిసిల్ల) సిరిసిల్ల 1 సిరిసిల్ల, తంగళ్లపల్లి (సిరిసిల్ల రూరల్) గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, వేములవాడ, వేములవాడరూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట
*జగిత్యాల జగిత్యాల జగిత్యాల, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూరు
మెట్ పల్లి 2 కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్
*పెద్దపల్లి పెద్దపల్లి పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్
మంధని 2 కమాన్‌పూర్, రామగిరి (సెంటినరీకాలనీ), మంథని, ముత్తారం
*ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మావల, గుడిహత్నూరు, బజార్ హత్నూరు బేల, బోథ్, జైనథ్, తాంసి, భీమ్‌పూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్ఛోడ, సిరికొండ
ఉట్నూరు 2 ఇంద్రవెల్లి, నార్నూరు, గడిగూడ, ఉట్నూరు
*మంచిర్యాల మంచిర్యాల చెన్నూరు, జైపూర్, బీమారం, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నాస్పూర్, హాజీపూర్, మందమర్రి, దండేపల్లి, జన్నారం
బెల్లంపల్లి 2 కాసిపేట, బెల్లంపల్లి, వేమన్‌పల్లి, నెన్నెల్, తాండూరు, భీమిని, కన్నెపల్లి
*ఆసిఫాబాద్ (కొమరం భీమ్ ) ఆసిఫాబాద్ సిర్పూర్ (యూ), లింగాపూర్, జైనూరు, తిర్యాణి,. ఆసిఫాబాద్, కెరామెరి, వాంకిడి, రెబ్బన
కాగజ్ నగర్ 2 పెంచికల్‌పేట, బెజ్జూరు, కాగజ్‌నగర్, కౌటాల, చింతలమానిపల్లి, దహేగాం, సిర్పూర్ (టీ)
*నిర్మల్ నిర్మల్ నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్, సోన్, దిలావర్పూర్, నర్సాపూర్, కడెంపెద్దూర్, దస్తూరాబాద్, ఖానాపూర్, మామడ,
లక్ష్మణ్‌చాంద, సారంగపూర్, పెంబి
"
భైంసా 2 కుబీర్, కుంటాల, భైంసా, ముథోల్, బాసర, లోకేశ్వరం, తానూరు
*సంగారెడ్డి సంగారెడ్డి సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల, పుల్కల్, ఆందోల్, వట్పల్లి, మునిపల్లి, హత్నూరా
జహీరాబాద్ జహీరాబాద్, మొగడంపల్లి, న్యాలకల్, జరాసంఘం, కోహిర్ రాయికోడ్
నారాయణఖేడ్ 3 నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, మానూరు, నాగిల్గుడ్డ
గజ్వేలు గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోలు
హుస్నాబాద్ 3 హుస్నాబాద్ అర్బన్, రూరల్ (అక్కన్నపేట), కోహెడ, బెజ్జంకి, మద్దూరు
*మెదక్ మెదక్ మెదక్, హవేలి ఘనాపూర్, పాపన్నపేట, శంకరంపేట రూరల్, శంకరంపేట (ఎ), టేక్మల్, అల్లాదుర్గం, రేగొడు, రామాయంపేట, నిజాంపేట
తూప్రాన్ ఎల్దుర్తి, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి
నర్సాపూర్ 3 నర్సాపూర్, కౌడిపల్లి, కుల్చారం, చిల్‌పచెడ్, శివంపేట
*నల్గొండ నల్గొండ చందూరు, చిట్యాల, కనగల్, కట్టంగూరు, మునుగోడు, నకిరేకల్, నల్గొండ, నార్కెట్‌పల్లి, తిప్పర్తి, కేతెపల్లి, శాలిగౌరారం
మిర్యాలగూడ దామెరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల (హాలియా
దేవరకొండ 3 చందంపేట్, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లెపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పీఏపల్లి, నేరెడిగొమ్ము
*సూర్యాపేట సూర్యాపేట ఆత్మకూరు, చీవేముల, జేజేగూడెం, నూతన్‌కల్, టెన్పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గారడిపల్లి, నేరెడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు
*జనగాం జనగామ జనగాం, లింగాలఘనపురం, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాథ్‌పల్లి, గుండాల
స్టేషన్ ఘనపూర్ 2 స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు, జఫర్గడ్, పాలకుర్తి, కొడకండ్ల
*ఖమ్మం ఖమ్మం ఖమ్మం అర్బన్, ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, బోనకల్లు, చింతకాని, ముదిగొండ, కొణిజెర్ల, సింగరేణి, కామెపల్లి, రఘునాథపాలెం, మధిర, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, వైరా
కల్లూరు 2 సత్తుపల్లి, వేమూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఎన్కూరు,
*కొత్తగూడెం (భద్రాద్రి) కొత్తగూడెం కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందు, చంద్రుగొండ, అశ్వరావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల, సుజాతానగర్, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు
భద్రాచలం 2 భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపహాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కర్కగూడెం
*నిజామాబాద్ నిజామాబాద్ నిజామాబాద్ దక్షిణ, నిజామాబాద్ ఉత్తర, నిజామాబాద్ రూరల్, మొగ్పాల్, డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, సిరికొంద, నవీపేట
ఆర్మూరు ఆర్మూరు, బాల్కొండ, మెండోరా, కమ్మర్పల్లి, వేల్పూరు, మోర్తాడ్, భీమ్‌గల్, మాక్లూర్, నందిపేట, ముప్కాల్, ఎరగట్ల
బోధన్ 3 బోధన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్ని, రుద్రూరు
*కామారెడ్డి కామారెడ్డి కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి
బాన్సువాడ బాన్స్వాడ, బీర్కూరు, బిచ్కుంద, జుక్కల్, మద్నూరు, నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడుపుగల్, నస్రుల్లాబాద్
ఎల్లారెడ్డి 3 ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి
*మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మూసాపేట, భూత్పూరు, హన్వాడ, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, నవాబుపేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, గండేడ్, దేవరకద్ర, మిడ్జిల్, చిన్నచింతకుంట, అడ్డకల్
నారాయణపేట 2 నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఉట్కూరు, నార్వ, మగనూర్, కృష్ణా, మక్తల్
*నాగర్ కర్నూలు నాగర్
కల్వకుర్తి కల్వకుర్తి, వూరుకొండ, వెలిదండ, వంగూరు, చరకొండ
అచ్చంపేట 3 అచ్చంపేట, అమ్రాబాద్, పాదర, బాల్మూరు, లింగాల్, ఉప్పునూతల
[[వర్గం:జిల్లా]]
[[వర్గం:పాలనా విభాగములు]]
[[fr:Divisions administratives de l'Inde#Divisions et districts]]
|
edits