జూన్ 21: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 10:
* [[1990]]: [[ఇరాన్]]లో సంభవించిన భారీ [[భూకంపం]]లో 40వేల మంది మృతిచెందారు.
* [[1991]]: [[భారత్|భారత]] [[ప్రధానమంత్రి]]గా [[పి.వి.నరసింహారావు]] నియమితుడైనాడు.
* [[2002]]: [[ఐరోపా]] ఖండము [[పోలియో]] నుండి విముక్తి పొందినది అని [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] ప్రకటించినదిప్రకటించింది.
* [[2009]]: ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా [[సైనా నెహ్వాల్]] రికార్డు సృష్టించింది.
* [[2013]]: భారతదేశం యొక్క తొలి 3D కామెడి చిత్రం [[యాక్షన్ 3D]] విడుదలైంది.
"https://te.wikipedia.org/wiki/జూన్_21" నుండి వెలికితీశారు