వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వృక్షాలు భూమి పై మానవుని కన్నా లక్షల ఏళ్ల ముందు నుండీ వున్నాయి.మానవుని జీవితం పూర్తిగా వృక్షాల పైనే ఆధారపడి వుంది.
 
==చింతచెట్టు== లాటిన్ పేరు-టామరిండస్ ఇండిక. కుటుంబం-లెగ్యుమినొసియా. దీన్ని డేట్ ఆఫ్ ఇండియా అని అంటారు.
 
ఇది ఎత్తు గా పెరిగే వృక్షం లావాటి కాండం, నల్లటి బెరడు కలిగి వుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తిలా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా ,మందంగా గోదుమ రంగులో వుంటాయి,రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను ,కూరలలో దీన్ని ఉపయోగిస్తారు.దీని చెక్క వ్యవ సాయ పనిముట్ల తయారీ లో ఉపయోగిస్తారు.అద్దకాలలో పసుపురంగు కోసం దీని ఆకులు వినియోగిస్తారు.
==చింతచెట్టు==లాటిన్ పేరు-టామరిండస్ ఇండిక. కుటుంబం-లెగ్యుమినొసియా. దీన్ని డేట్ ఆఫ్ ఇండియా అని అంటారు.
 
ఇది ఎత్తు గా పెరిగే వృక్షం లావాటి కాండం, నల్లటి బెరడు కలిగి వుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తిలా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా ,మందంగా గోదుమ రంగులో వుంటాయి,రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను ,కూరలలో దీన్ని ఉపయోగిస్తారు.దీని చెక్క వ్యవ సాయ పనిముట్ల తయారీ లో ఉపయోగిస్తారు.అద్దకాలలో పసుపురంగు కోసం దీని ఆకులు వినియోగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు