జెనీలియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జెనీలియా నటించిన చిత్రాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 5 ఆగష్టు 1982 → 1982 ఆగష్టు 5, ఆగష్టు → ఆగస్టు using AWB
పంక్తి 19:
}}
 
'''జెనీలియా''' (పుట్టిన తేది: 51982 ఆగష్టుఆగస్టు 19825) ఒక భారతీయ సినీ నటి. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, హింది, కన్నడ భాషల్లో కూడా నటించింది. ఈమె అమ్మ జినెట్, నాన్న నీల్ కలిపి జెనీలియా అని పేరుపెట్టారట.
ఈమె అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ వ్యాపార ప్రకటన చిత్రం (యాడ్ ఫిలిమ్) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె తన మొదటి ఫిలిం ఫేర్ అవార్డుని (ఉత్తమ నటి: బొమ్మరిల్లు) వారి సమక్షంలోనే తీసుకోవటం విశేషం. ఈమె ''తుజే మేరి కసం'' అనే హిందీ చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించింది.
"https://te.wikipedia.org/wiki/జెనీలియా" నుండి వెలికితీశారు