జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , భాధ్యత → బాధ్యత, చేసినాడు → చేసాడు (2), చినాడ using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 2:
'''జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్''' (Javier Pérez de Cuéllar) [[ఐక్యరాజ్య సమితి]]కి 5 వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన [[పెరూ]]కు చెందిన దౌత్యవేత్త. ఇతడు [[1920]], [[జనవరి 19]]న [[పెరూ]] రాజధాని నగరం [[లిమా]]లో జన్మించాడు.
 
డిక్యుల్లర్ [[1940]]లో పెరూ విదేశాంగ మంత్రిగా, [[1944]]లో దౌత్య సర్వీసులో పనిచేసాడు. ఆ తరువాత [[ఫ్రాన్స్]] లోని పెరూ దౌత్య కార్యాలయంలో కార్యదర్శిగా వ్యవహరించనాడు. ఆ తదుపరి కాలములలో డిక్యుల్లర్ [[స్విట్జర్లాండ్]], [[సోవియట్ యూనియన్]] (నేటి [[రష్యా]]), [[పోలాండ్]], [[వెనుజులా]]లలో రాయబారిగా పనిచేసాడు. [[1946]]లో [[లండన్]]లో జరిగిన ఐక్యరాజ్య సమితి [[సాధారణ సభ]] తొలి సమావేశపు కాలములో అతడు పెరూ నుంచి జూనియర్ సభ్యుడిగా హాజరైనాడు. [[1973]] మరియు [[1974]]లలో [[భద్రతా మండలి]]లో తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 1974 [[జూలై]]లో [[సైప్రస్]] సమస్య వివాదించు కాలములో డుక్యుల్లర్ భద్రతా మండలి అధ్యక్షుడిగా ఉన్నాడు. [[1975]], [[సెప్టెంబర్ 18]] నాడు అతడికి సైప్రస్‌లో ప్రధాన కార్యదర్శి యొక్క ప్రధాన దూతగా నియమించారు. ఈ పదవిలో అతడు [[1977]] [[డిసెంబర్]] వరకు కొనసాగినాడు. [[1979]], [[ఫిబ్రవరి 27]]న ఐక్యరాజ్య సమితి యొక్క ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రత్యేక రాజకీయ అంశం కొరకు నియమించబడినాడు. [[అప్ఘనిస్తాన్]] సమస్యపై కూడా ప్రధాన కార్యదర్శి యొక్క ప్రత్యేక దూతగా వ్యవహరించే అవకాశం లభించినదిలభించింది. [[1981]], [[డిసెంబర్ 31]] న డిక్యుల్లర్ ఐక్యరాజ్య సమితి యొక్క 5 వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు [[కుర్ద్ వాల్దీమ్]] నుంచి స్వీకరించాడు. [[1986]]లో అతడు తిరిగి రెండో పర్యాయము [[ఐరాస]] ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై [[1991]], [[డిసెంబర్ 31]] వరకు పదవిలో కొనసాగినాడు. రెండు సందర్భాల్లోను కూడా డిక్యుల్లర్ [[ఫాక్లాండ్]] దీవుల సమస్యపై [[బ్రిటన్]] మరియు [[అర్జెంటీనా]]ల మధ్య మధ్యవర్తిగా నిర్వర్తించాడు. ఆ విధంగా మధ్య అమెరికాలో శాంతిసాధనకు దోహదపడినాడు. ఇతని తరువాత [[బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ]] ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. డిక్యుల్లర్ [[1995]]లో పెరూ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో [[అల్బెర్టో ఫుజుమొరి]]తో పోటీపడి పరాజయం పొందినాడు.
 
== బయటి లింకులు ==