తన్నీరు హరీశ్ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబరు 9, 2009 → 2009 డిసెంబరు 9, లొ → లో, లో → లో (4), ను → ను , using AWB
పంక్తి 17:
 
==ప్రారంభ జీవితం==
హరీశ్ రావు మెదక్ జిల్లా [[సిద్దిపేట]] లో సత్యన్నారాయణ మరియు లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. ఆయన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] గారి మేనల్లుడు. ఆయన సిద్దిపేటలో పట్టభద్రుడైనాడు.
 
==రాజకీయ జీవితం==
హరీశ్ రావు సిద్దిపేట అసెంబ్లీ నియోజక వర్గం శాసన సభ్యునిగా తన 32 వ యేట 2004 లో ఎన్నికైనారు. [[కల్వకుంట్ల చంద్రశేఖర రావు]] గారు సిద్దిపేట అసెంబ్లీ మరియు కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావు ఎన్నికైనారు. హరీశ్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాలలోనికి అడుగిడినారు. ఆతర్వాత మంచి నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర యేర్పాటు కొరకు అవిశ్రాంతంగా విశేషమైన ఉద్యమాలు నడిపారు.
 
2008 లో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు [[యునైటెడ్ ప్రొగ్రెసివ్ అల్లియన్స్|యు.పి.ఎ]] ప్రభుత్వం తన కామన్ మినిమం ప్రోగ్రాం లోప్రోగ్రాంలో తెలంగాణ యేర్పాటు ఉన్నప్పటికి ఆ రాష్ట్ర యేర్పాటుకు జాప్యం చేస్తున్నందున దానికి నిరసన తెలియజేస్తూ రాజీనామా చేసారు. ఆ తర్వాత ఉప ఎన్నికలలో ఆయన సిద్దిపేటలో పోటీ చేసారు.
 
ఆయన 2009 సార్వత్రిక ఎన్నికల లోఎన్నికలలో మరల సిద్దిపేట స్థానం నుండి ఎన్నికైనారు.
 
2010 మొదట్లో యు.పి.ఎ ప్రభుత్వం 2009 డిసెంబరు 9, 2009 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర యేర్పాటు నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా మరల తెలంగాణ రాష్ట్ర సమితి రాజీనామా చేసింది. తానీరు హరీశ్ రావు మరల ఉప ఎన్నికలలో పోటీచేసి రికార్డు స్థాయిలో 95,858 ఓట్లు సాధించి 2009 లో వై.యస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును అధికమించారు. ఆయన తెలంగాణ పోరాటంలొపోరాటంలో విశేష కృషిచేసారు.
 
==వ్యక్తిగత జీవితం==
హరీశ్ రావు శ్రీనిత నుశ్రీనితను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె. ఆయన మసబ్ టాంక్ లో గల జె.ఎన్.టి.యు లోయులో పాలిటెక్నిక్ చదివారు.
 
==మూలాలు==
పంక్తి 47:
[[వర్గం:మెదక్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1972 జననాలు]]
[[Categoryవర్గం:Members of the Andhra Pradesh Legislature, 2009–]]
[[వర్గం:Members of the ఆంధ్ర ప్రదేశ్ Legislature, 2009–]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/తన్నీరు_హరీశ్_రావు" నుండి వెలికితీశారు