"టీ.జి. కమలాదేవి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్టు 16, 2012 → 2012 ఆగస్టు 16, అక్టోబర్ → అక్టోబరు, లో → లో using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్టు 16, 2012 → 2012 ఆగస్టు 16, అక్టోబర్ → అక్టోబరు, లో → లో using AWB)
'''టి.జి.కమలాదేవి''' ([[డిసెంబర్‌ 29]], [[1930]] - [[ఆగస్టు 16]], [[2012]]) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)<ref>http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85</ref> అసలు పేరు '''తోట గోవిందమ్మ'''. [[వివాహం]] అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె [[తెలుగు సినిమా]] నటి మరియు [[స్నూకర్]] [[క్రీడాకారిణి]]. ప్రసిద్ధ నటుడు [[చిత్తూరు నాగయ్య]] భార్య జయమ్మకు [[చెల్లెలు]]. ఈవిడ స్వస్థలం [[కార్వేటినగరం]]. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా [[చూడామణి]]. [[మాయలోకం]] అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో జోడీగా [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో నటించింది. [[అక్కినేని నాగేశ్వరరావు]] హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. [[పాతాళభైరవి]], [[మల్లీశ్వరి]] (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె [[మల్లీశ్వరి]]లో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు [[డబ్బింగ్‌]] చెప్పింది. [[తెలుగు]]తో పాటు అనేక [[తమిళం|తమిళ]] సినిమాల్లో కూడా ఈమె నటించింది.
 
కమలాదేవి 2012 ఆగస్టు 16, 2012 న చెన్నైలో మరణించింది.
 
==వ్యక్తిగతం==
 
===ఆకాశవాణిలో===
ఈమె తొలినుండి [[ఆకాశవాణి]] ఆస్థాన గాయని. [[ప్రయాగ నరసింహశాస్త్రి]] ప్రేరణతో రేడియోలో లలిత సంగీతం, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకుంది. [[1945]] నుంచే ఆకాశవాణిలో 'ఎ' గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది [[బాలాంత్రపు రజనీకాంతరావు]], [[వింజమూరి అనసూయ]], [[వింజమూరి సీత|సీత]], [[రావుబాల సరస్వతీదేవి]], [[మల్లిక్]], [[టంగుటూరి సూర్యకుమారి]] తదితరులతో కలసి చాలా మార్లు గానం చేసింది. ''[[అనార్కలి]]'' నాటకంలో ఆవుల చంద్రబాబునాయుడు అనే మద్రాసు కార్పొరేషన్ వాటర్ వర్క్స్ విభాగం ఇంజినీరుతో కలసి నటించింది. అలా నటిస్తున్నప్పుడే ఇద్దరి పరిచయం, ప్రణయంగా మారి పరిణయంగా రూపుదాల్చింది. [[1946]] అక్టోబర్ లోఅక్టోబరులో ఆయనతో పెళ్ళయిన తరువాత కమలాదేవి సినిమాలకు దూరమైంది. మొదట మాంబళంలో వుండే కమలాదేవి దంపతులు 1947లో షెనాయ్ నగర్ వెళ్ళారు. అప్పటినుంచి కమాలాదేవి అక్కడే ఉంటోంది.
 
===ఆటలు===
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2102346" నుండి వెలికితీశారు