తాడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , గోష్టి → గోష్ఠి, గ్రంధా → గ్రంథా, పెండ్లి → పె using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (4) using AWB
పంక్తి 46:
తాడేపల్లి [[పురపాలక సంఘము]] 2009లొ స్థాపించారు. ఇది 23 వార్డులు కలిగి ఉన్న ''మూడవ గ్రేడ'' పురపాలక సంఘము.<ref name="civicbody">{{cite web|title=Municipalities, Municipal Corporations & UDAs|url=http://www.dtcp.ap.gov.in/webdtcp/pdf/List%20of%20ULBs.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|accessdate=23 June 2016|format=PDF}}</ref> [[ఉండవల్లి]] గ్రామము, తాడేపల్లి [[పురపాలక సంఘము]]కి ఔట్ గ్రొత్. ఈ రెండు [[విజయవాడ]] అర్బన్ ఎగ్లొమరెషన్ లోకి వస్తాయి.<ref>{{cite web|title=Name of Urban Agglomeration and its State constituent Units-2011|url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2-vol2/data_files/AP/Chapter_I.pdf|website=Census of India|accessdate=21 September 2015|page=23 |format=PDF}}</ref>
==పట్ట్లణంలొని దర్శనీయప్రదేశములు/దేవాలయములు==
#పోలకంపాడు శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2017,మార్చ్మార్చి-10వతెదీ శుక్రవారం ఉదయం స్వామివారిని సాంప్రదాయ బద్ధంగా పెళ్ళికుమారునిగా చేసి ధ్వజారోహణ, కలశ స్థాపన, మండపారాధన నిర్వహించారు. 11వతేదీ శనివారంనాడు స్వామివారి కల్యాణం నిర్వహించెదరు. [5]
#శ్రీ భద్రకాళీ వీరభద్ర సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి ఆలయం:- ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరిగానే ఆశ్వయుజమాసంలో, దసరా సందర్భంగా, బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.
పంక్తి 63:
[[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] వ్యవస్థాపకులు.
====శ్రీ గంగ్రోత్రిసాయి====
వీరు నాటకరంగానికి 30 సంవత్సరాలుగా చేయుచున్న కృషికి గుర్తింపుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వీరికి 2015వ సంవత్సరానికి గాను, ప్రతిష్ఠాత్మక '''కీర్తి ''' పురస్కారం ప్రకటించింది. వీరికి ఈ పురస్కారాన్ని 2017,మార్చ్మార్చి-30,31వతేదీలలో తెలుగు విశ్వవిద్యాలయంలో అందజేసెదరు.
 
వీరు, రెండు దశాబ్దాలుగా భారత స్వాతంత్ర్య చరిత్రను పరిశోధించుచూ తెలుగు భాషలోనికి రాని విశిష్ట సమాచారాన్ని వెలికితీసి, వందలాది వ్యాసాలు వ్రాసినారు. 13 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను ప్రచురించారు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించుచున్నందుకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2015వ సంవతరానికి గాను, వీరికి ప్రతిష్తాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు నాటకరంగానికి చెందిన ప్రముఖుల ఛాయాచిత్రాలను సేకరించి, వాటిని పలుప్రాంతాలలో ప్రదర్శించటం ద్వారా అనేకమంది కళాకారులను పరిచయం చేసారు. వీరు అనేక నాటకాలలో నటించడమే గాకుండా దర్శకత్వం వహించారు. నంది నాటకోత్సవాలలో బంగారు నందులు ఆయనకు ఈ పురస్కారంగా లభించినవి. [6]
పంక్తి 78:
[3] ఈనాడు గుంటూరు సిటీ; 2016,డిసెంబరు-4; 6వపేజీ.
[4] ఈనాడు గుంటూరు సిటీ; 2017,ఫిబ్రవరి-23; 6వపేజీ.
[5] ఈనాడు గుంటూరు సిటీ; 2017,మార్చ్మార్చి-11; 6వపేజీ.
[6] ఈనాడు గుంటూరు సిటీ; 2017,మార్చ్మార్చి-11; 14వపేజీ.
 
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/తాడేపల్లి" నుండి వెలికితీశారు