రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దశరధు → దశరథు (5), లో → లో , కు → కు , గాధ → గాథ (6), ప్రార్ధన using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
{{హిందూ మతము}}
'''రామావతారము''' [[త్రేతాయుగము]]లోని విష్ణు అవతారము. [[రాముడు]] [[హిందూమతము|హిందూ దేవతలలో]] ప్రముఖుడు. అతను పురాతన భారత దేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా[[రాజు]]<nowiki/>గా నేటి చరిత్రకారులు భావించుచునారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్టములు ఎదుర్కొనెను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరిస్తారు.
 
== ఆధార సాహిత్యం ==
[[వాల్మీకి]] వ్రాసిన [[రామాయణం]] రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక [[విష్ణు పురాణం|విష్ణుపురాణము]]లో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. [[భాగవతం]] [[నవమ స్కంధము]]లో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. [[మహాభారతం]]లో రాముని గురించిన అనేక గాథలున్నాయి.
 
భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా అనేక అనువాదాలు, సంబంధిత [[గ్రంథాలు]], జానపధ గాథల రూపంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. [[మధ్వాచార్యుడు|మధ్వాచార్యుని]] అనుయాయుల అభిప్రాయం ప్రకారం ''మూల రామాయణం'' అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. [[వేదవ్యాసుడు]] వ్రాసినట్లు చెప్పబడే [[ఆధ్యాత్మ రామాయణం]] మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణ కర్త [[పాణిని]] రచించిన [[అష్టాధ్యాయి]]ని, ప్రాకృత భాషకు[[భాష]]<nowiki/>కు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది.<ref>[[Fallon, Oliver]]. 2009. Bhatti’s Poem: The Death of Rávana (Bhaṭṭikāvya). New York: [[Clay Sanskrit Library]][http://www.claysanskritlibrary.org/]. ISBN 978-0-8147-2778-2 | ISBN 0-8147-2778-6 |</ref>
ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి [[పంబన్]] వ్రాసిన [[పంబ రామాయణము]]; 16వ శతాబ్దికి చెందిన [[తులసీదాస్]] రచన [[రామచరిత మానసము]].<ref>[http://www.maxwell.syr.edu/maxpages/special/ramayana/immappop.jpg Regional Ramayanas]</ref>
 
తెలుగులో లెక్క పెట్టడం కష్టమైనన్ని రామాయణ రచనలు, అనుబంధ రచనలు వచ్చాయి. వాటిలో కొన్ని - [[తిక్కన]] రచించిన [[నిర్వచనోత్తర రామాయణము]]; [[గోన బుద్ధారెడ్డి]] రచించిన [[రంగనాధ రామాయణము]]; [[భాస్కరుడు]] రచించిన [[భాస్కర రామాయణము]]; [[విశ్వనాధ సత్యనారాయణ]] రచించిన [[రామాయణ కల్పవృక్షము]].
 
రామాయణ కథ భారతదేశం ఎల్లలు దాటింది. [[అగ్నేయాసియా]]లోఅగ్నేయాసియాలో అనేక [[జానపదము|జానపద]] గాథలు, కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది. అక్కడి స్థానిక గాథలు, ప్రదేశాలు, భాష, సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకొంది. [[జావా దీవి]] ([[ఇండొనీషియా]]) లోని ''[[:en:Kakawin Ramayana|కాకవిన్ రామాయణ]]'', [[బాలి]] దీవిలోని ''రామకవచ'', [[మలేషియా]]లోని ''హికయత్ సెరి రామ (Hikayat Seri Rama)'', [[ఫిలిప్పీన్స్]]లోని ''మరదియా లవన (Maradia Lawana)'', [[థాయిలాండ్]]‌లోని ''[[:en:Ramakien|రామకీన్]]'' - ఇవన్నీ రాముని కథనే ఆయా ప్రదేశాల సంస్కృతితో రంగరించి చెబుతాయి.[[బ్యాంగ్‌కాక్]] నగరంలోని [[:en:Wat Phra Kaew|వాట్ ఫ్రా కేవ్]] మందిరంలో రామాయణ గాథకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరింపబడిఇఉన్నాయి. [[మయన్మార్]] దేశపు జాతీయ ఇతిహాసం ''[[:en:Yama Zatdaw|యమ జత్‌దా]]'' కూడా బర్మా భాషలో రూపుదిద్దుకొన్న రామాయణమే అనవచ్చును. ఈ కథలో రాముని పేరు ''యమ''. [[కంబోడియా]]లోని [[:en:Reamker|రీమ్‌కర్]] లో రాముని పేరు ''ఫ్రీ రీమ్ (Preah Ream)''. [[లావోస్]]కు చెందిన ''[[:en:Pra Lak Pra Lam|ప్ర లక్ ప్రా లామ్]]'' కథలో రాముని అవతారమే [[గౌతమ బుద్ధుడు]] అని చెప్పబడింది.
 
== జీవితం ==
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు