శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం (నెల్లూరు): కూర్పుల మధ్య తేడాలు

అదనపు సమాచారం చేర్పు
+మూలాలజాబితా
పంక్తి 1:
[[File:Sri Ranganathaswamy Temple, Galigopuram, Nellore (11).jpg|thumb|శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, గాలిగోపురం]]
[[File:Sri Ranganathaswamy Temple, Galigopuram, Nellore YS.JPG|thumb|95 అడుగుల పొడవున్న ఈ గాలిగోపురంపై ఉన్న 7 కలశములు 10 అడుగుల పొడవుతో బంగారు తొడుగును కలిగి ఉంటాయి.]]
'''శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం''' నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఇది నెల్లూరులోని రంగనాయకులపేటలో [[పెన్నానది]] ఒడ్డున ఉంది .<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|last1=కె|first1=శ్రీనివాసాచారి|title=శ్రీతల్పగిరిపై శ్రీహరి|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner-test.aspx?catfullstory=12267&state=ap|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=23 April 2017|archiveurl=https://web.archive.org/web/20170423113744/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner-test.aspx?catfullstory=12267&state=ap|archivedate=23 April 2017}}</ref>రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు.
Line 7 ⟶ 6:
 
== ఆలయ విశేషాలు ==
[[File:Sri Ranganathaswamy Temple, Galigopuram, Nellore (11).jpg|thumb|శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, గాలిగోపురం]]
ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్థులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది.ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.
 
పంక్తి 36:
* [[శ్రీరంగపట్టణం]]
* [[వైష్ణవ దివ్యదేశాలు]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{commonscat|Sri Ranganathaswamy Temple, Nellore}}