దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 143:
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ బండారు రామకృష్ణ===
దక్షిణ విజయపురి గ్రామానికి చెందిన వీరు, ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించుచున్నారు. ఈ ఫెలోషిప్ క్రింద మంజూరయ్యే నిధులతో, ఇటీవల భార్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన '''ఇ-జాతీయ వ్యవసాయ మార్కెట్ ''' అను అంశంపై పరిశోధన చేయుచున్నారు. వీరు ప్రతిష్ఠాత్మక జాతీయ యు.జి.సి. పోస్ట్ డాక్టొరేట్ ఫెలోషిప్‌కు, కామర్స్ విభాగంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున ఎంపికైనారు. జాతీయస్థాయిలో మొత్తం ముగ్గురిని ఎంపికచేయగా, ఆ ముగ్గురిలో వీరొక్కరు. తెలంగాణా రాష్ట్రం నుండి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈయన కావడం గమనార్హం. వీరు వ్యవసాయ మార్కెట్ మీద పరిశోధనలు చేసి, దానిని రైతులకు మరింత ఉపయోగకరంగా విస్తరించేలాగా చేయాలని వీరి సంకల్పం. []
 
==గ్రామ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు