వాడుకరి:Srujan1001/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
మొట్టమొదటగా [[న్యూ ఇంగ్లండ్ ]]కి మేఫ్లవర్ నౌకలో వచ్చిన ఐరోపా వలసవాసులు మాసెచూసెట్స్ లోని ప్లిమత్ నగరంలో వారి నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. క్రీ.శ. 1692
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సేలం మంత్రగత్తె విచారణలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఈ విచారణల్లో మంత్రగత్తెలుగా అనుమానించబడిన మహిళలను సజీవ దహనం చేసేవారు.<ref>{{cite web |title=The 1692 Salem Witch Trials |url=http://www.salemwitchmuseum.com/education |publisher=Salem Witch Trials Museum |accessdate=April 21, 2015}}</ref> 19వ శతాబ్ది చివరిలో బేస్ బాల్ మరియు బాస్కెట్ బాల్ వంటి క్రీడల్ని మాసెచూసెట్స్ లో కనిపెట్టడం జరిగింది.<ref name=basketball>{{cite web |title=Springfield College: The Birthplace of Basketball |url=http://www.springfieldcollege.edu/welcome/birthplace-of-basketball/#.VTa-7CFVhBc |publisher=Springfieldcollege.edu |accessdate=April 21, 2015}}</ref><ref name=volleyball>{{cite web |title=The International Volleyball Hall of Fame |url=http://www.volleyhall.org/about-us.html |publisher=Volleyball.org |accessdate=April 21, 2015}}</ref> ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిన హార్వర్డ్ మరియు మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రం లో వున్నాయి. అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్ మరియు కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి.<ref>{{cite web |title=History of Harvard University |url=http://www.harvard.edu/history |publisher=[[Harvard University]] |accessdate=April 21, 2015}}</ref> <ref name=AcademicRanking2>[https://www.timeshighereducation.com/world-university-rankings/2016/reputation-ranking#!/page/0/length/25/sort_by/rank_label/sort_order/asc/cols/rank_only] Times Higher Education. Accessed December 3, 2016.</ref> <ref name=AcademicRanking3>[http://www.doe.mass.edu/news/news.aspx?id=24050] Accessed January 27th, 2017.</ref> అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్ మరియు కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి. 2004 లో స్వలింగ వివాహాలకు న్యాయస్థాన మద్దతునిచ్చిన మొట్టమొదటి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు | అమెరికా]] రాష్ట్రం మాసెచూసెట్స్.<ref name=CNNmarriage>{{cite news |title=Massachusetts court strikes down ban on same-sex marriage |url=http://www.cnn.com/2003/LAW/11/18/gay.marriage.reut/ |accessdate=April 21, 2015 |agency=Reuters |date=November 18, 2003}}</ref>
 
== మూలాలు ==